×

ఏమీ? మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించిన వారికి నిశ్చయంగా, తమ ప్రభువు వద్ద, వారు చేసి 10:2 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:2) ayat 2 in Telugu

10:2 Surah Yunus ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 2 - يُونس - Page - Juz 11

﴿أَكَانَ لِلنَّاسِ عَجَبًا أَنۡ أَوۡحَيۡنَآ إِلَىٰ رَجُلٖ مِّنۡهُمۡ أَنۡ أَنذِرِ ٱلنَّاسَ وَبَشِّرِ ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَنَّ لَهُمۡ قَدَمَ صِدۡقٍ عِندَ رَبِّهِمۡۗ قَالَ ٱلۡكَٰفِرُونَ إِنَّ هَٰذَا لَسَٰحِرٞ مُّبِينٌ ﴾
[يُونس: 2]

ఏమీ? మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించిన వారికి నిశ్చయంగా, తమ ప్రభువు వద్ద, వారు చేసి పంపిన మంచిపనులకు తగిన స్థానం ఉంది." అనే శుభవార్త వినిపించటానికి, మేము వారిలోని ఒక మనిషి (ముహమ్మద్) పై మా సందేశాన్ని అవతరింప జేయటం ప్రజలకు ఆశ్చర్యకమైన విషయంగా ఉందా? (ఎందుకంటే) సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "నిశ్చయంగా ఇతను పచ్చి మాంత్రికుడు

❮ Previous Next ❯

ترجمة: أكان للناس عجبا أن أوحينا إلى رجل منهم أن أنذر الناس وبشر, باللغة التيلجو

﴿أكان للناس عجبا أن أوحينا إلى رجل منهم أن أنذر الناس وبشر﴾ [يُونس: 2]

Abdul Raheem Mohammad Moulana
emi? Manavulanu heccarincataniki mariyu visvasincina variki niscayanga, tama prabhuvu vadda, varu cesi pampina mancipanulaku tagina sthanam undi." Ane subhavarta vinipincataniki, memu variloni oka manisi (muham'mad) pai ma sandesanni avatarimpa jeyatam prajalaku ascaryakamaina visayanga unda? (Endukante) satyatiraskarulu ila annaru: "Niscayanga itanu pacci mantrikudu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mānavulanu heccarin̄caṭāniki mariyu viśvasin̄cina vāriki niścayaṅgā, tama prabhuvu vadda, vāru cēsi pampina man̄cipanulaku tagina sthānaṁ undi." Anē śubhavārta vinipin̄caṭāniki, mēmu vārilōni oka maniṣi (muham'mad) pai mā sandēśānni avatarimpa jēyaṭaṁ prajalaku āścaryakamaina viṣayaṅgā undā? (Endukaṇṭē) satyatiraskārulu ilā annāru: "Niścayaṅgā itanu pacci māntrikuḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, “ప్రజలను హెచ్చరించు, విశ్వసించినవారికి వారి ప్రభువు వద్ద పూర్తి ప్రతిఫలం, ఉన్నత స్థానం ఉందన్న శుభవార్తను వినిపించు” అంటూ వారిలోని ఒక మనిషి వద్దకు మేము వహీ (సందేశం) పంపటం ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసిందా? (పైగా) తిరస్కారులు, “ఇతడు ముమ్మాటికీ పచ్చిమాంత్రికుడే” అని పలికారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek