×

ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని 10:4 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:4) ayat 4 in Telugu

10:4 Surah Yunus ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 4 - يُونس - Page - Juz 11

﴿إِلَيۡهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗاۖ وَعۡدَ ٱللَّهِ حَقًّاۚ إِنَّهُۥ يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥ لِيَجۡزِيَ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ بِٱلۡقِسۡطِۚ وَٱلَّذِينَ كَفَرُواْ لَهُمۡ شَرَابٞ مِّنۡ حَمِيمٖ وَعَذَابٌ أَلِيمُۢ بِمَا كَانُواْ يَكۡفُرُونَ ﴾
[يُونس: 4]

ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయమైన ప్రతిఫల మివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి - వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు - త్రాగటానికి సలసల కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి

❮ Previous Next ❯

ترجمة: إليه مرجعكم جميعا وعد الله حقا إنه يبدأ الخلق ثم يعيده ليجزي, باللغة التيلجو

﴿إليه مرجعكم جميعا وعد الله حقا إنه يبدأ الخلق ثم يعيده ليجزي﴾ [يُونس: 4]

Abdul Raheem Mohammad Moulana
ayana vaipunake mirandaru marali povalasi undi. Allah vagdanam nijamainadi. Niscayanga, ayane srstini modata sarikrottaga prarambhincadu, marala ayane danini unikiloki testadu. Idi visvasinci satkaryalu cese variki n'yayamaina pratiphala mivvataniki. Mariyu satyanni tiraskarincina variki - varu satyanni tiraskaristu undinanduku - tragataniki salasala kage nillu mariyu badhakaramaina siksa untayi
Abdul Raheem Mohammad Moulana
āyana vaipunakē mīrandarū marali pōvalasi undi. Allāh vāgdānaṁ nijamainadi. Niścayaṅgā, āyanē sr̥ṣṭini modaṭa sarikrottagā prārambhin̄cāḍu, marala āyanē dānini unikilōki testāḍu. Idi viśvasin̄ci satkāryālu cēsē vāriki n'yāyamaina pratiphala mivvaṭāniki. Mariyu satyānni tiraskarin̄cina vāriki - vāru satyānni tiraskaristū uṇḍinanduku - trāgaṭāniki salasala kāgē nīḷḷu mariyu bādhākaramaina śikṣa uṇṭāyi
Muhammad Aziz Ur Rehman
మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది. నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు, మరి విశ్వసించి, మంచిపనులు చేసిన వారికి న్యాయసమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మలిసారి పుట్టించేవాడు కూడా ఆయనే. సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కారవైఖరి మూలంగా త్రాగటానికి సలసలాకాగే నీరు, బాధాకరమైన శిక్ష ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek