×

మరియు వారిలో కొందరు నీ మాటలను వింటూ ఉంటారు! ఏమీ? నీవు చెవిటి వారికి వినిపించ 10:42 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:42) ayat 42 in Telugu

10:42 Surah Yunus ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 42 - يُونس - Page - Juz 11

﴿وَمِنۡهُم مَّن يَسۡتَمِعُونَ إِلَيۡكَۚ أَفَأَنتَ تُسۡمِعُ ٱلصُّمَّ وَلَوۡ كَانُواْ لَا يَعۡقِلُونَ ﴾
[يُونس: 42]

మరియు వారిలో కొందరు నీ మాటలను వింటూ ఉంటారు! ఏమీ? నీవు చెవిటి వారికి వినిపించ గలవా? మరియు వారు ఏమీ అర్థం చేసు కోలేక పోయినప్పటికీ (వారికి వినిపించగలవా)

❮ Previous Next ❯

ترجمة: ومنهم من يستمعون إليك أفأنت تسمع الصم ولو كانوا لا يعقلون, باللغة التيلجو

﴿ومنهم من يستمعون إليك أفأنت تسمع الصم ولو كانوا لا يعقلون﴾ [يُونس: 42]

Abdul Raheem Mohammad Moulana
mariyu varilo kondaru ni matalanu vintu untaru! Emi? Nivu ceviti variki vinipinca galava? Mariyu varu emi artham cesu koleka poyinappatiki (variki vinipincagalava)
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilō kondaru nī māṭalanu viṇṭū uṇṭāru! Ēmī? Nīvu ceviṭi vāriki vinipin̄ca galavā? Mariyu vāru ēmī arthaṁ cēsu kōlēka pōyinappaṭikī (vāriki vinipin̄cagalavā)
Muhammad Aziz Ur Rehman
వారిలో కొందరు నీ మాటలను శ్రద్ధగా వింటుంటారు. ఏమిటీ, ఏమాత్రం అర్థం చేసుకోలేని చెవిటి వారికి నీవు వినిపించగలవా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek