×

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ, అల్లాహ్ కే చెందినది. తెలుసుకోండి! నిశ్చయంగా, 10:55 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:55) ayat 55 in Telugu

10:55 Surah Yunus ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 55 - يُونس - Page - Juz 11

﴿أَلَآ إِنَّ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ أَلَآ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[يُونس: 55]

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ, అల్లాహ్ కే చెందినది. తెలుసుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం, కాని చాలా మందికి ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: ألا إن لله ما في السموات والأرض ألا إن وعد الله حق, باللغة التيلجو

﴿ألا إن لله ما في السموات والأرض ألا إن وعد الله حق﴾ [يُونس: 55]

Abdul Raheem Mohammad Moulana
vinandi! Niscayanga, akasalalonu mariyu bhumilonu unna samastamu, allah ke cendinadi. Telusukondi! Niscayanga, allah vagdanam satyam, kani cala mandiki idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
vinaṇḍi! Niścayaṅgā, ākāśālalōnū mariyu bhūmilōnū unna samastamū, allāh kē cendinadi. Telusukōṇḍi! Niścayaṅgā, allāh vāgdānaṁ satyaṁ, kāni cālā mandiki idi teliyadu
Muhammad Aziz Ur Rehman
వినండి! ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌ సొత్తే. గుర్తుంచుకోండి! అల్లాహ్‌ వాగ్దానం సత్యం. అయితే చాలామంది (ఈ సత్యాన్ని) తెలుసుకోరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek