×

మరియు దుర్మార్గం చేసిన ప్రతి వ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా, 10:54 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:54) ayat 54 in Telugu

10:54 Surah Yunus ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 54 - يُونس - Page - Juz 11

﴿وَلَوۡ أَنَّ لِكُلِّ نَفۡسٖ ظَلَمَتۡ مَا فِي ٱلۡأَرۡضِ لَٱفۡتَدَتۡ بِهِۦۗ وَأَسَرُّواْ ٱلنَّدَامَةَ لَمَّا رَأَوُاْ ٱلۡعَذَابَۖ وَقُضِيَ بَيۡنَهُم بِٱلۡقِسۡطِ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[يُونس: 54]

మరియు దుర్మార్గం చేసిన ప్రతి వ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా, దానిని అంతా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు, (కాని అది స్వీకరించబడదు). మరియు వారు ఆ శిక్షను చూసినప్పుడు లోలోపల పశ్చాత్తాప పడతారు. మరియు వారి మధ్య తీర్పు న్యాయంగా జరుగుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు

❮ Previous Next ❯

ترجمة: ولو أن لكل نفس ظلمت ما في الأرض لافتدت به وأسروا الندامة, باللغة التيلجو

﴿ولو أن لكل نفس ظلمت ما في الأرض لافتدت به وأسروا الندامة﴾ [يُونس: 54]

Abdul Raheem Mohammad Moulana
Mariyu durmargam cesina prati vyakti vadda okavela vastavaniki bhumilo unna dhanamanta unna, danini anta pariharanga ivvataniki sid'dhapadatadu, (kani adi svikarincabadadu). Mariyu varu a siksanu cusinappudu lolopala pascattapa padataru. Mariyu vari madhya tirpu n'yayanga jarugutundi. Mariyu varikelanti an'yayam jarugadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu durmārgaṁ cēsina prati vyakti vadda okavēḷa vāstavāniki bhūmilō unna dhanamantā unnā, dānini antā parihāraṅgā ivvaṭāniki sid'dhapaḍatāḍu, (kāni adi svīkarin̄cabaḍadu). Mariyu vāru ā śikṣanu cūsinappuḍu lōlōpala paścāttāpa paḍatāru. Mariyu vāri madhya tīrpu n'yāyaṅgā jarugutundi. Mariyu vārikelāṇṭi an'yāyaṁ jarugadu
Muhammad Aziz Ur Rehman
దుర్మార్గానికి (షిర్క్‌కు) పాల్పడిన ప్రతి మనిషి దగ్గరా భూమి నిండిపోయేంత (సొమ్ము) ఉన్నా సరే అతను దాన్ని పరిహారంగా ఇచ్చి తనను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. శిక్షను చూసినపుడు వారు లోలోపలే సిగ్గుతో కుమిలిపోతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు జరుగుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek