×

ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్) 10:57 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:57) ayat 57 in Telugu

10:57 Surah Yunus ayat 57 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 57 - يُونس - Page - Juz 11

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدۡ جَآءَتۡكُم مَّوۡعِظَةٞ مِّن رَّبِّكُمۡ وَشِفَآءٞ لِّمَا فِي ٱلصُّدُورِ وَهُدٗى وَرَحۡمَةٞ لِّلۡمُؤۡمِنِينَ ﴾
[يُونس: 57]

ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల) కు స్వస్థత నిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది)

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى, باللغة التيلجو

﴿ياأيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى﴾ [يُونس: 57]

Abdul Raheem Mohammad Moulana
o manavulara! Vastavanga mi prabhuvu taraphu nundi mi vaddaku hitopadesam (i khur'an) vaccindi mariyu idi mi hrdayala (rogala) ku svasthata nistundi. Mariyu visvasincina variki margadarsakatvam mariyu karunyam (prasadistundi)
Abdul Raheem Mohammad Moulana
ō mānavulārā! Vāstavaṅgā mī prabhuvu taraphu nuṇḍi mī vaddaku hitōpadēśaṁ (ī khur'ān) vaccindi mariyu idi mī hr̥dayāla (rōgāla) ku svasthata nistundi. Mariyu viśvasin̄cina vāriki mārgadarśakatvaṁ mariyu kāruṇyaṁ (prasādistundi)
Muhammad Aziz Ur Rehman
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek