×

వారికి ఇహలోక జీవితంలోనూ మరియు పరలోకంలోనూ శుభవార్త ఉంటుంది. అల్లాహ్ పలుకులలో ఎలాంటి మార్పు ఉండదు. 10:64 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:64) ayat 64 in Telugu

10:64 Surah Yunus ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 64 - يُونس - Page - Juz 11

﴿لَهُمُ ٱلۡبُشۡرَىٰ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَفِي ٱلۡأٓخِرَةِۚ لَا تَبۡدِيلَ لِكَلِمَٰتِ ٱللَّهِۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[يُونس: 64]

వారికి ఇహలోక జీవితంలోనూ మరియు పరలోకంలోనూ శుభవార్త ఉంటుంది. అల్లాహ్ పలుకులలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)

❮ Previous Next ❯

ترجمة: لهم البشرى في الحياة الدنيا وفي الآخرة لا تبديل لكلمات الله ذلك, باللغة التيلجو

﴿لهم البشرى في الحياة الدنيا وفي الآخرة لا تبديل لكلمات الله ذلك﴾ [يُونس: 64]

Abdul Raheem Mohammad Moulana
variki ihaloka jivitanlonu mariyu paralokanlonu subhavarta untundi. Allah palukulalo elanti marpu undadu. Ide a goppa saphalyam (vijayam)
Abdul Raheem Mohammad Moulana
vāriki ihalōka jīvitanlōnū mariyu paralōkanlōnū śubhavārta uṇṭundi. Allāh palukulalō elāṇṭi mārpu uṇḍadu. Idē ā goppa sāphalyaṁ (vijayaṁ)
Muhammad Aziz Ur Rehman
ప్రాపంచిక జీవితంలోనూ, పరలోకంలోనూ వారికి శుభవార్త కలదు . అల్లాహ్‌ వాక్కుల్లో మార్పు ఉండదు. ఇదే గొప్ప విజయం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek