×

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు అల్లాహ్ 10:66 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:66) ayat 66 in Telugu

10:66 Surah Yunus ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 66 - يُونس - Page - Juz 11

﴿أَلَآ إِنَّ لِلَّهِ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِۗ وَمَا يَتَّبِعُ ٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ شُرَكَآءَۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ هُمۡ إِلَّا يَخۡرُصُونَ ﴾
[يُونس: 66]

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు అల్లాహ్ ను కాదని ఆయనకు భాగస్వాములను కల్పించి వారిని ప్రార్థించేవారు, ఎవరిని అనుసరిస్తున్నారు? వారు అనుసరిస్తున్నది కేవలం తమ భ్రమలనే. మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: ألا إن لله من في السموات ومن في الأرض وما يتبع الذين, باللغة التيلجو

﴿ألا إن لله من في السموات ومن في الأرض وما يتبع الذين﴾ [يُونس: 66]

Abdul Raheem Mohammad Moulana
vinandi! Niscayanga, akasalalo unnadanta mariyu bhumilo unnadanta allah ke cendutundi. Mariyu allah nu kadani ayanaku bhagasvamulanu kalpinci varini prarthincevaru, evarini anusaristunnaru? Varu anusaristunnadi kevalam tama bhramalane. Mariyu varu kevalam uhaganalu matrame cestunnaru
Abdul Raheem Mohammad Moulana
vinaṇḍi! Niścayaṅgā, ākāśālalō unnadantā mariyu bhūmilō unnadantā allāh kē cendutundi. Mariyu allāh nu kādani āyanaku bhāgasvāmulanu kalpin̄ci vārini prārthin̄cēvāru, evarini anusaristunnāru? Vāru anusaristunnadi kēvalaṁ tama bhramalanē. Mariyu vāru kēvalaṁ ūhāgānālu mātramē cēstunnāru
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఉన్నవారందరూ అల్లాహ్‌వారేనన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్‌ను వదలి ఇతరత్రా భాగస్వాములను పూజించేవారు దేన్ని అనుసరిస్తున్నట్లు?! వారు నిరాధారమైన ఊహలను అనుసరిస్తున్నారు. అంచనాలపై ఆధారపడుతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek