×

ఆయనే మీ కొరకు రాత్రిని విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (సంపాదించటానికి) ప్రకాశవంతంగా చేశాడు. నిశ్చయంగా 10:67 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:67) ayat 67 in Telugu

10:67 Surah Yunus ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 67 - يُونس - Page - Juz 11

﴿هُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلَّيۡلَ لِتَسۡكُنُواْ فِيهِ وَٱلنَّهَارَ مُبۡصِرًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَسۡمَعُونَ ﴾
[يُونس: 67]

ఆయనే మీ కొరకు రాత్రిని విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (సంపాదించటానికి) ప్రకాశవంతంగా చేశాడు. నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: هو الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن في ذلك, باللغة التيلجو

﴿هو الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن في ذلك﴾ [يُونس: 67]

Abdul Raheem Mohammad Moulana
ayane mi koraku ratrini visranti pondataniki mariyu pagatini (sampadincataniki) prakasavantanga cesadu. Niscayanga srad'dhaga vinevariki indulo sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
āyanē mī koraku rātrini viśrānti pondaṭāniki mariyu pagaṭini (sampādin̄caṭāniki) prakāśavantaṅgā cēśāḍu. Niścayaṅgā śrad'dhagā vinēvāriki indulō sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
మీరు విశ్రాంతి తీసుకునేటందుకు ఆయనే మీకోసం రాత్రిని చేశాడు. పగటిని చూడగలగటానికి అనువుగా చేశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికోసం నిదర్శనాలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek