×

నిశ్చయంగా, ఎవరైతే మమ్మల్ని కలుసుకోవటాన్ని ఆశించక, ఇహలోక జీవితంతోనే సంతసించి, దానితోనే తృప్తి చెందుతారో మరియు 10:7 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:7) ayat 7 in Telugu

10:7 Surah Yunus ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 7 - يُونس - Page - Juz 11

﴿إِنَّ ٱلَّذِينَ لَا يَرۡجُونَ لِقَآءَنَا وَرَضُواْ بِٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَٱطۡمَأَنُّواْ بِهَا وَٱلَّذِينَ هُمۡ عَنۡ ءَايَٰتِنَا غَٰفِلُونَ ﴾
[يُونس: 7]

నిశ్చయంగా, ఎవరైతే మమ్మల్ని కలుసుకోవటాన్ని ఆశించక, ఇహలోక జీవితంతోనే సంతసించి, దానితోనే తృప్తి చెందుతారో మరియు మా సూచన (ఆయాత్) లను గురించి నిర్లక్ష్యభావం కలిగి ఉంటారో

❮ Previous Next ❯

ترجمة: إن الذين لا يرجون لقاءنا ورضوا بالحياة الدنيا واطمأنوا بها والذين هم, باللغة التيلجو

﴿إن الذين لا يرجون لقاءنا ورضوا بالحياة الدنيا واطمأنوا بها والذين هم﴾ [يُونس: 7]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite mam'malni kalusukovatanni asincaka, ihaloka jivitantone santasinci, danitone trpti cendutaro mariyu ma sucana (ayat) lanu gurinci nirlaksyabhavam kaligi untaro
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē mam'malni kalusukōvaṭānni āśin̄caka, ihalōka jīvitantōnē santasin̄ci, dānitōnē tr̥pti cendutārō mariyu mā sūcana (āyāt) lanu gurin̄ci nirlakṣyabhāvaṁ kaligi uṇṭārō
Muhammad Aziz Ur Rehman
మిమ్మల్ని కలుసుకునే విషయంపై నమ్మకం లేని వారికీ, ప్రాపంచిక జీవితంతోనే సంతోషించిన వారికీ, దానితోనే సంతృప్తి చెందిన వారికీ, మా ఆయతుల పట్ల నిర్లక్ష్యభావం ప్రదర్శించిన వారికీ –
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek