×

నిశ్చయంగా, రేయింబవళ్ళ నిరంతర మార్పులలోనూ మరియు భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతిదానిలోనూ, దైవభీతి గల ప్రజలకు 10:6 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:6) ayat 6 in Telugu

10:6 Surah Yunus ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 6 - يُونس - Page - Juz 11

﴿إِنَّ فِي ٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَمَا خَلَقَ ٱللَّهُ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَّقُونَ ﴾
[يُونس: 6]

నిశ్చయంగా, రేయింబవళ్ళ నిరంతర మార్పులలోనూ మరియు భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతిదానిలోనూ, దైవభీతి గల ప్రజలకు సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: إن في اختلاف الليل والنهار وما خلق الله في السموات والأرض لآيات, باللغة التيلجو

﴿إن في اختلاف الليل والنهار وما خلق الله في السموات والأرض لآيات﴾ [يُونس: 6]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, reyimbavalla nirantara marpulalonu mariyu bhumyakasalalo allah srstincina pratidanilonu, daivabhiti gala prajalaku sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, rēyimbavaḷḷa nirantara mārpulalōnū mariyu bhūmyākāśālalō allāh sr̥ṣṭin̄cina pratidānilōnū, daivabhīti gala prajalaku sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటంలోనూ, భూమ్యాకాశాలలో అల్లాహ్‌ సృష్టించిన వస్తువులన్నింటిలోనూ దైవభీతి గలవారికోసం సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek