×

మరియు మూసా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీకు నిజంగానే అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే 10:84 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:84) ayat 84 in Telugu

10:84 Surah Yunus ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 84 - يُونس - Page - Juz 11

﴿وَقَالَ مُوسَىٰ يَٰقَوۡمِ إِن كُنتُمۡ ءَامَنتُم بِٱللَّهِ فَعَلَيۡهِ تَوَكَّلُوٓاْ إِن كُنتُم مُّسۡلِمِينَ ﴾
[يُونس: 84]

మరియు మూసా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీకు నిజంగానే అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే మరియు మీరు నిజంగానే అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయితే, మీరు ఆయన (అల్లాహ్) పైననే నమ్మకం ఉంచుకోండి

❮ Previous Next ❯

ترجمة: وقال موسى ياقوم إن كنتم آمنتم بالله فعليه توكلوا إن كنتم مسلمين, باللغة التيلجو

﴿وقال موسى ياقوم إن كنتم آمنتم بالله فعليه توكلوا إن كنتم مسلمين﴾ [يُونس: 84]

Abdul Raheem Mohammad Moulana
mariyu musa annadu: "Na jati prajalara! Miku nijangane allah mida visvasam unte mariyu miru nijangane allah ku vidheyulu (muslinlu) ayite, miru ayana (allah) painane nam'makam uncukondi
Abdul Raheem Mohammad Moulana
mariyu mūsā annāḍu: "Nā jāti prajalārā! Mīku nijaṅgānē allāh mīda viśvāsaṁ uṇṭē mariyu mīru nijaṅgānē allāh ku vidhēyulu (muslinlu) ayitē, mīru āyana (allāh) painanē nam'makaṁ un̄cukōṇḍi
Muhammad Aziz Ur Rehman
మూసా (అలైహిస్సలామ్‌)తన వారినుద్దేశించి, “నా జాతిప్రజలారా! మీరు అల్లాహ్‌ను విశ్వసించేవారే అయితే, మీరు ముస్లిములే అయితే ఆయన్నే నమ్ముకోండి” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek