Quran with Telugu translation - Surah Yunus ayat 83 - يُونس - Page - Juz 11
﴿فَمَآ ءَامَنَ لِمُوسَىٰٓ إِلَّا ذُرِّيَّةٞ مِّن قَوۡمِهِۦ عَلَىٰ خَوۡفٖ مِّن فِرۡعَوۡنَ وَمَلَإِيْهِمۡ أَن يَفۡتِنَهُمۡۚ وَإِنَّ فِرۡعَوۡنَ لَعَالٖ فِي ٱلۡأَرۡضِ وَإِنَّهُۥ لَمِنَ ٱلۡمُسۡرِفِينَ ﴾
[يُونس: 83]
﴿فما آمن لموسى إلا ذرية من قومه على خوف من فرعون وملئهم﴾ [يُونس: 83]
Abdul Raheem Mohammad Moulana kani phir'aun mariyu atani nayakulu tamanu hinsistaremo ane bhayanto! Atani jativari loni kondaru prajalu tappa itarulu musanu visvasincaledu. Mariyu vastavaniki, phir'aun desanlo prabalyam vahinci undevadu. Mariyu niscayanga, atadu mitimiri pravartincevarilo okaduga undevadu |
Abdul Raheem Mohammad Moulana kāni phir'aun mariyu atani nāyakulu tamanu hinsistārēmō anē bhayantō! Atani jātivāri lōni kondaru prajalu tappa itarulu mūsānu viśvasin̄calēdu. Mariyu vāstavāniki, phir'aun dēśanlō prābalyaṁ vahin̄ci uṇḍēvāḍu. Mariyu niścayaṅgā, ataḍu mitimīri pravartin̄cēvārilō okaḍugā uṇḍēvāḍu |
Muhammad Aziz Ur Rehman మూసా (అలైహిస్సలాం)ను అతని జాతికి చెందిన కొద్దిమంది మాత్రమే విశ్వసించారు. ఆ కొద్దిమంది కూడా, ఫిరౌనుకు, అతని సర్దారులకు – వారు తమను ఎక్కడ వేధిస్తారోనని భయపడుతూ ఉండేవారు. అవును మరి! ఆరాజ్యంలో ఫిరౌన్ ప్రాబల్యం కలిగి ఉండేవాడు, దానికి తోడు హద్దు మీరిపోయేవాడు |