Quran with Telugu translation - Surah Yunus ayat 9 - يُونس - Page - Juz 11
﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ يَهۡدِيهِمۡ رَبُّهُم بِإِيمَٰنِهِمۡۖ تَجۡرِي مِن تَحۡتِهِمُ ٱلۡأَنۡهَٰرُ فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ ﴾
[يُونس: 9]
﴿إن الذين آمنوا وعملوا الصالحات يهديهم ربهم بإيمانهم تجري من تحتهم الأنهار﴾ [يُونس: 9]
Abdul Raheem Mohammad Moulana niscayanga, visvasinci satkaryalu cesina varini vari visvasaphalitanga vari prabhuvu varini sanmargam mida nadipistadu. Vari krinda parama sukhalato nindi unna svargavanalalo, selayellu pravahistu untayi |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, viśvasin̄ci satkāryālu cēsina vārini vāri viśvāsaphalitaṅgā vāri prabhuvu vārini sanmārgaṁ mīda naḍipistāḍu. Vāri krinda parama sukhālatō niṇḍi unna svargavanālalō, selayēḷḷu pravahistū uṇṭāyi |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా – విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు – క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గవనాలలోకి |