×

అందులో వారి ప్రార్థన: "ఓ అల్లాహ్! నీవు సర్వలోపాలకు అతీతుడవు." అని మరియు వారి అభివందనం: 10:10 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:10) ayat 10 in Telugu

10:10 Surah Yunus ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 10 - يُونس - Page - Juz 11

﴿دَعۡوَىٰهُمۡ فِيهَا سُبۡحَٰنَكَ ٱللَّهُمَّ وَتَحِيَّتُهُمۡ فِيهَا سَلَٰمٞۚ وَءَاخِرُ دَعۡوَىٰهُمۡ أَنِ ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[يُونس: 10]

అందులో వారి ప్రార్థన: "ఓ అల్లాహ్! నీవు సర్వలోపాలకు అతీతుడవు." అని మరియు వారి అభివందనం: "అస్సలాము అలైకుం (మీకు శాంతి కలుగు గాక)!" అని, మాత్రమే ఉంటాయి. మరియు వారు తమ ప్రార్థనలను: "సర్వస్తోత్రాలకు అర్హుడు సమస్తలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే!" అని ముగించుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: دعواهم فيها سبحانك اللهم وتحيتهم فيها سلام وآخر دعواهم أن الحمد لله, باللغة التيلجو

﴿دعواهم فيها سبحانك اللهم وتحيتهم فيها سلام وآخر دعواهم أن الحمد لله﴾ [يُونس: 10]

Abdul Raheem Mohammad Moulana
andulo vari prarthana: "O allah! Nivu sarvalopalaku atitudavu." Ani mariyu vari abhivandanam: "As'salamu alaikum (miku santi kalugu gaka)!" Ani, matrame untayi. Mariyu varu tama prarthanalanu: "Sarvastotralaku ar'hudu samastalokala posakudaina allah matrame!" Ani mugincukuntaru
Abdul Raheem Mohammad Moulana
andulō vāri prārthana: "Ō allāh! Nīvu sarvalōpālaku atītuḍavu." Ani mariyu vāri abhivandanaṁ: "As'salāmu alaikuṁ (mīku śānti kalugu gāka)!" Ani, mātramē uṇṭāyi. Mariyu vāru tama prārthanalanu: "Sarvastōtrālaku ar'huḍu samastalōkāla pōṣakuḍaina allāh mātramē!" Ani mugin̄cukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
”అల్లాహ్‌! నీవు పవిత్రుడవు” అనేమాట వారినోట వెలువడుతుంది. ”అస్సలాము అలైకుమ్ (మీకు శాంతి కలుగుగాక)! ”అని వారు పరస్పరం శాంతిపూర్వకంగా చెప్పుకుంటారు. ”సర్వలోక ప్రభువగు అల్లాహ్‌కే సకలస్తోత్రాలు” అన్నది వారి ముగింపు వాక్యం అయి ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek