Quran with Telugu translation - Surah Yunus ayat 92 - يُونس - Page - Juz 11
﴿فَٱلۡيَوۡمَ نُنَجِّيكَ بِبَدَنِكَ لِتَكُونَ لِمَنۡ خَلۡفَكَ ءَايَةٗۚ وَإِنَّ كَثِيرٗا مِّنَ ٱلنَّاسِ عَنۡ ءَايَٰتِنَا لَغَٰفِلُونَ ﴾
[يُونس: 92]
﴿فاليوم ننجيك ببدنك لتكون لمن خلفك آية وإن كثيرا من الناس عن﴾ [يُونس: 92]
Abdul Raheem Mohammad Moulana ika ni taruvata vaccevariki oka sucanaga undataniki inadu ni savanni kapadatamu." Mariyu niscayanga, cala mandi prajalu ma sucanala patla nirlaksyulai unnaru |
Abdul Raheem Mohammad Moulana ika nī taruvāta vaccēvāriki oka sūcanagā uṇḍaṭāniki īnāḍu nī śavānni kāpāḍatāmu." Mariyu niścayaṅgā, cālā mandi prajalu mā sūcanala paṭla nirlakṣyulai unnāru |
Muhammad Aziz Ur Rehman కాబట్టి ఈ రోజు, నీవు నీ తర్వాతి తరాలకు గుణపాఠం అయ్యే నిమిత్తం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము. యదార్థమేమిటంటే జనులలో చాలామంది మా సూచనలను నిర్లక్ష్యం చేస్తారు (అని సమాధానం ఇవ్వబడింది) |