×

(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఇప్పుడా, (నీవు విశ్వసించేది? మరియు వాస్తవానికి నీవు, ఇంత వరకు ఆజ్ఞోల్లంఘన 10:91 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:91) ayat 91 in Telugu

10:91 Surah Yunus ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 91 - يُونس - Page - Juz 11

﴿ءَآلۡـَٰٔنَ وَقَدۡ عَصَيۡتَ قَبۡلُ وَكُنتَ مِنَ ٱلۡمُفۡسِدِينَ ﴾
[يُونس: 91]

(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఇప్పుడా, (నీవు విశ్వసించేది? మరియు వాస్తవానికి నీవు, ఇంత వరకు ఆజ్ఞోల్లంఘన చేస్తూ ఉన్నావు మరియు దౌర్జన్యపరులలో చేరి ఉన్నావు కదా)

❮ Previous Next ❯

ترجمة: آلآن وقد عصيت قبل وكنت من المفسدين, باللغة التيلجو

﴿آلآن وقد عصيت قبل وكنت من المفسدين﴾ [يُونس: 91]

Abdul Raheem Mohammad Moulana
(ataniki ila javabivvabadindi): "Ippuda, (nivu visvasincedi? Mariyu vastavaniki nivu, inta varaku ajnollanghana cestu unnavu mariyu daurjan'yaparulalo ceri unnavu kada)
Abdul Raheem Mohammad Moulana
(ataniki ilā javābivvabaḍindi): "Ippuḍā, (nīvu viśvasin̄cēdi? Mariyu vāstavāniki nīvu, inta varaku ājñōllaṅghana cēstū unnāvu mariyu daurjan'yaparulalō cēri unnāvu kadā)
Muhammad Aziz Ur Rehman
ఇప్పుడా విశ్వసించేది?! ఇంతకు ముందు తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తూ, కల్లోల జనకులలో చేరి ఉండేవాడివి కదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek