×

మరియు వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఉండటానికి మంచి స్థానాన్ని ఇచ్చి, వారికి ఉత్తమ 10:93 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:93) ayat 93 in Telugu

10:93 Surah Yunus ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 93 - يُونس - Page - Juz 11

﴿وَلَقَدۡ بَوَّأۡنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ مُبَوَّأَ صِدۡقٖ وَرَزَقۡنَٰهُم مِّنَ ٱلطَّيِّبَٰتِ فَمَا ٱخۡتَلَفُواْ حَتَّىٰ جَآءَهُمُ ٱلۡعِلۡمُۚ إِنَّ رَبَّكَ يَقۡضِي بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[يُونس: 93]

మరియు వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఉండటానికి మంచి స్థానాన్ని ఇచ్చి, వారికి ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాము. మరియు వారి వద్దకు దివ్యజ్ఞానం వచ్చినంత వరకు వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదు. నిశ్చయంగా, నీ ప్రభువు పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ولقد بوأنا بني إسرائيل مبوأ صدق ورزقناهم من الطيبات فما اختلفوا حتى, باللغة التيلجو

﴿ولقد بوأنا بني إسرائيل مبوأ صدق ورزقناهم من الطيبات فما اختلفوا حتى﴾ [يُونس: 93]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavaniki memu israyil santati variki undataniki manci sthananni icci, variki uttama jivanopadhini prasadincamu. Mariyu vari vaddaku divyajnanam vaccinanta varaku vari madhya bhedabhiprayalu raledu. Niscayanga, ni prabhuvu punarut'thana dinamuna vari madhya unna bhedabhiprayalanu gurinci tirpu cestadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavāniki mēmu isrāyīl santati vāriki uṇḍaṭāniki man̄ci sthānānni icci, vāriki uttama jīvanōpādhini prasādin̄cāmu. Mariyu vāri vaddaku divyajñānaṁ vaccinanta varaku vāri madhya bhēdābhiprāyālu rālēdu. Niścayaṅgā, nī prabhuvu punarut'thāna dinamuna vāri madhya unna bhēdābhiprāyālanu gurin̄ci tīrpu cēstāḍu
Muhammad Aziz Ur Rehman
మేము ఇస్రాయీలు సంతతి వారికి చాలా మంచి నివాసస్థలాన్ని, తినటానికి పరిశుద్ధమైన ఆహారపదార్థాలను ఇచ్చాము. వారి వద్దకు (మంచీ చెడుల) జ్ఞానం వచ్చిన తరువాతే వారు విభేదించుకున్నారు! నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయదినాన వారు విభేదించుకుంటూ ఉన్న విషయాలపై వారి మధ్య తీర్పు చేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek