×

మరియు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారిలో చేరకు. అలా చేస్తే నీవు కూడా తప్పక 10:95 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:95) ayat 95 in Telugu

10:95 Surah Yunus ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 95 - يُونس - Page - Juz 11

﴿وَلَا تَكُونَنَّ مِنَ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ فَتَكُونَ مِنَ ٱلۡخَٰسِرِينَ ﴾
[يُونس: 95]

మరియు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారిలో చేరకు. అలా చేస్తే నీవు కూడా తప్పక నష్టం పొందే వారిలో చేరి పోతావు

❮ Previous Next ❯

ترجمة: ولا تكونن من الذين كذبوا بآيات الله فتكون من الخاسرين, باللغة التيلجو

﴿ولا تكونن من الذين كذبوا بآيات الله فتكون من الخاسرين﴾ [يُونس: 95]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah sucanalanu abad'dhalani nirakarincina varilo ceraku. Ala ceste nivu kuda tappaka nastam ponde varilo ceri potavu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh sūcanalanu abad'dhālani nirākarin̄cina vārilō cēraku. Alā cēstē nīvu kūḍā tappaka naṣṭaṁ pondē vārilō cēri pōtāvu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిలో కూడా చేరకు. నువ్వు గనక అలాచేశావంటే నష్టపోయినవారిలో చేరిపోతావు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek