×

(ఓ ముహమ్మద్) ఒకవేళ నీ వైపునకు అవతరింప జేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహముంటే నీకు 10:94 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:94) ayat 94 in Telugu

10:94 Surah Yunus ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 94 - يُونس - Page - Juz 11

﴿فَإِن كُنتَ فِي شَكّٖ مِّمَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ فَسۡـَٔلِ ٱلَّذِينَ يَقۡرَءُونَ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكَۚ لَقَدۡ جَآءَكَ ٱلۡحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُونَنَّ مِنَ ٱلۡمُمۡتَرِينَ ﴾
[يُونس: 94]

(ఓ ముహమ్మద్) ఒకవేళ నీ వైపునకు అవతరింప జేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహముంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువు తున్న వారిని అడుగు! వాస్తవంగా, నీ ప్రభువు తరఫు నుండి నీ వద్దకు సత్యం వచ్చింది. కావున నీవు సందేహించే వారిలో చేరకు

❮ Previous Next ❯

ترجمة: فإن كنت في شك مما أنـزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من, باللغة التيلجو

﴿فإن كنت في شك مما أنـزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من﴾ [يُونس: 94]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad) okavela ni vaipunaku avatarimpa jeyabadina visayalanu gurinci nikemaina sandehamunte niku purvam vaccina granthanni caduvu tunna varini adugu! Vastavanga, ni prabhuvu taraphu nundi ni vaddaku satyam vaccindi. Kavuna nivu sandehince varilo ceraku
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad) okavēḷa nī vaipunaku avatarimpa jēyabaḍina viṣayālanu gurin̄ci nīkēmainā sandēhamuṇṭē nīku pūrvaṁ vaccina granthānni caduvu tunna vārini aḍugu! Vāstavaṅgā, nī prabhuvu taraphu nuṇḍi nī vaddaku satyaṁ vaccindi. Kāvuna nīvu sandēhin̄cē vārilō cēraku
Muhammad Aziz Ur Rehman
మరి మేము నీ వద్దకు పంపిన దానిపై ఏమాత్రం సందేహమున్నా నీకు పూర్వపు గ్రంథాన్ని పారాయణం చేస్తున్నవారిని అడిగి చూడు. నిశ్చయంగా నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుంచి సత్యం (తోకూడిన గ్రంథం) వచ్చింది. కనుక నువ్వు ఎంతమాత్రం శంకించేవారిలో చేరకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek