×

మరియు (ఓ ప్రవక్తా!) నీ హృదయాన్ని స్థిరపరచటానికి, మేము ప్రవక్తల గాథలను నీకు వినిపిస్తున్నాను. మరియు 11:120 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:120) ayat 120 in Telugu

11:120 Surah Hud ayat 120 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 120 - هُود - Page - Juz 12

﴿وَكُلّٗا نَّقُصُّ عَلَيۡكَ مِنۡ أَنۢبَآءِ ٱلرُّسُلِ مَا نُثَبِّتُ بِهِۦ فُؤَادَكَۚ وَجَآءَكَ فِي هَٰذِهِ ٱلۡحَقُّ وَمَوۡعِظَةٞ وَذِكۡرَىٰ لِلۡمُؤۡمِنِينَ ﴾
[هُود: 120]

మరియు (ఓ ప్రవక్తా!) నీ హృదయాన్ని స్థిరపరచటానికి, మేము ప్రవక్తల గాథలను నీకు వినిపిస్తున్నాను. మరియు ఇందు (ఈ సూరహ్) లో నీకు సత్యం వచ్చింది మరియు విశ్వాసులకు హితబోధ మరియు జ్ఞాపిక

❮ Previous Next ❯

ترجمة: وكلا نقص عليك من أنباء الرسل ما نثبت به فؤادك وجاءك في, باللغة التيلجو

﴿وكلا نقص عليك من أنباء الرسل ما نثبت به فؤادك وجاءك في﴾ [هُود: 120]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Ni hrdayanni sthiraparacataniki, memu pravaktala gathalanu niku vinipistunnanu. Mariyu indu (i surah) lo niku satyam vaccindi mariyu visvasulaku hitabodha mariyu jnapika
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Nī hr̥dayānni sthiraparacaṭāniki, mēmu pravaktala gāthalanu nīku vinipistunnānu. Mariyu indu (ī sūrah) lō nīku satyaṁ vaccindi mariyu viśvāsulaku hitabōdha mariyu jñāpika
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ప్రవక్తల ఈ సమాచారాలన్నింటినీ మేము నీ మనోనిబ్బరం కోసం నీకు తెలియపరుస్తున్నాము. ఈ సూరాలో కూడా నీకు సత్యం లభించింది. విశ్వాసులకు ఇది హితోపదేశం మరియు జ్ఞాపిక
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek