×

నీ ప్రభువు కరుణించినవాడు తప్ప! మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు. మరియు నీ 11:119 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:119) ayat 119 in Telugu

11:119 Surah Hud ayat 119 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 119 - هُود - Page - Juz 12

﴿إِلَّا مَن رَّحِمَ رَبُّكَۚ وَلِذَٰلِكَ خَلَقَهُمۡۗ وَتَمَّتۡ كَلِمَةُ رَبِّكَ لَأَمۡلَأَنَّ جَهَنَّمَ مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ أَجۡمَعِينَ ﴾
[هُود: 119]

నీ ప్రభువు కరుణించినవాడు తప్ప! మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు. మరియు నీ ప్రభువు: "నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!" అని అన్నమాట నెరవేరుతుంది

❮ Previous Next ❯

ترجمة: إلا من رحم ربك ولذلك خلقهم وتمت كلمة ربك لأملأن جهنم من, باللغة التيلجو

﴿إلا من رحم ربك ولذلك خلقهم وتمت كلمة ربك لأملأن جهنم من﴾ [هُود: 119]

Abdul Raheem Mohammad Moulana
ni prabhuvu karunincinavadu tappa! Mariyu dani korake ayana varini srstincadu. Mariyu ni prabhuvu: "Nenu jinnatulu mariyu manavulu andarito narakanni nimputanu!" Ani annamata neraverutundi
Abdul Raheem Mohammad Moulana
nī prabhuvu karuṇin̄cinavāḍu tappa! Mariyu dāni korakē āyana vārini sr̥ṣṭin̄cāḍu. Mariyu nī prabhuvu: "Nēnu jinnātulu mariyu mānavulu andaritō narakānni nimputānu!" Ani annamāṭa neravērutundi
Muhammad Aziz Ur Rehman
కాని నీ ప్రభువు దయచూపిన వారు మాత్రం అలా చేయరు. ఆయన వారిని పుట్టించిందే అందుకోసం. “నేను నరకాన్ని జిన్నాతులు, మనుషులు – అందరితోనూ నింపుతాను” అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek