×

ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని తప్పు దారిలో విడిచి పెట్టాలని కోరితే, నేను మీకు మంచి సలహా 11:34 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:34) ayat 34 in Telugu

11:34 Surah Hud ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 34 - هُود - Page - Juz 12

﴿وَلَا يَنفَعُكُمۡ نُصۡحِيٓ إِنۡ أَرَدتُّ أَنۡ أَنصَحَ لَكُمۡ إِن كَانَ ٱللَّهُ يُرِيدُ أَن يُغۡوِيَكُمۡۚ هُوَ رَبُّكُمۡ وَإِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[هُود: 34]

ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని తప్పు దారిలో విడిచి పెట్టాలని కోరితే, నేను మీకు మంచి సలహా ఇవ్వాలని ఎంత కోరినా, నా సలహా మీకు లాభదాయకం కాజాలదు. ఆయనే మీ ప్రభువు మరియు ఆయన వైపునకే మీరంతా మరలి పోవలసి ఉన్నది

❮ Previous Next ❯

ترجمة: ولا ينفعكم نصحي إن أردت أن أنصح لكم إن كان الله يريد, باللغة التيلجو

﴿ولا ينفعكم نصحي إن أردت أن أنصح لكم إن كان الله يريد﴾ [هُود: 34]

Abdul Raheem Mohammad Moulana
okavela allah mim'malni tappu darilo vidici pettalani korite, nenu miku manci salaha ivvalani enta korina, na salaha miku labhadayakam kajaladu. Ayane mi prabhuvu mariyu ayana vaipunake miranta marali povalasi unnadi
Abdul Raheem Mohammad Moulana
okavēḷa allāh mim'malni tappu dārilō viḍici peṭṭālani kōritē, nēnu mīku man̄ci salahā ivvālani enta kōrinā, nā salahā mīku lābhadāyakaṁ kājāladu. Āyanē mī prabhuvu mariyu āyana vaipunakē mīrantā marali pōvalasi unnadi
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ మిమ్మల్ని అపమార్గాన వదిలేయదలచుకుంటే నేను మీశ్రేయాన్ని ఎంతగా అభిలషించినా నా శ్రేయోభిలాష మీకే విధంగానూ ఉపకరించదు. ఆయనే మీ అందరి ప్రభువు. ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు” అని (నూహు) సమాధానమిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek