Quran with Telugu translation - Surah Hud ayat 35 - هُود - Page - Juz 12
﴿أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰهُۖ قُلۡ إِنِ ٱفۡتَرَيۡتُهُۥ فَعَلَيَّ إِجۡرَامِي وَأَنَا۠ بَرِيٓءٞ مِّمَّا تُجۡرِمُونَ ﴾
[هُود: 35]
﴿أم يقولون افتراه قل إن افتريته فعلي إجرامي وأنا بريء مما تجرمون﴾ [هُود: 35]
Abdul Raheem Mohammad Moulana emi? Varu: "Atane (muham'made) dinini kalpincadu" ani antunnara? Varito ila anu: "Nenu dinini kalpiste dani papam napai untundi mariyu miru cese papalato naku elanti sambandham ledu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāru: "Atanē (muham'madē) dīnini kalpin̄cāḍu" ani aṇṭunnārā? Vāritō ilā anu: "Nēnu dīnini kalpistē dāni pāpaṁ nāpai uṇṭundi mariyu mīru cēsē pāpālatō nāku elāṇṭi sambandhaṁ lēdu |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, అతను (ముహమ్మదు) స్వయంగా దీనిని (ఖుర్‌ఆన్‌ను) కల్పించుకున్నాడని వాళ్లంటున్నారా? (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఒకవేళ నేనే గనక దాన్ని కల్పించుకుని ఉంటే నానేరం నాపై పడుతుంది. మీరు చేస్తున్న నేరానికి మాత్రం నేను బాధ్యుణ్ణి కాను.” |