×

వినండి! వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవటానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త! వారు తమ 11:5 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:5) ayat 5 in Telugu

11:5 Surah Hud ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 5 - هُود - Page - Juz 11

﴿أَلَآ إِنَّهُمۡ يَثۡنُونَ صُدُورَهُمۡ لِيَسۡتَخۡفُواْ مِنۡهُۚ أَلَا حِينَ يَسۡتَغۡشُونَ ثِيَابَهُمۡ يَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[هُود: 5]

వినండి! వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవటానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త! వారు తమ వస్త్రాలలో తమను తాము కప్పుకున్నప్పటికీ, ఆయన (అల్లాహ్) కు వారు దాచే విషయాలు మరియు వెలిబుచ్చే విషయాలూ అన్నీ బాగా తెలుసు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్నవి (రహస్యాలు) కూడా బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما, باللغة التيلجو

﴿ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما﴾ [هُود: 5]

Abdul Raheem Mohammad Moulana
vinandi! Vastavaniki varu ayana nundi dakkovataniki tama vaksalanu trippukuntunnaru. Jagratta! Varu tama vastralalo tamanu tamu kappukunnappatiki, ayana (allah) ku varu dace visayalu mariyu velibucce visayalu anni baga telusu. Niscayanga, ayanaku hrdayalalo unnavi (rahasyalu) kuda baga telusu
Abdul Raheem Mohammad Moulana
vinaṇḍi! Vāstavāniki vāru āyana nuṇḍi dākkōvaṭāniki tama vakṣālanu trippukuṇṭunnāru. Jāgratta! Vāru tama vastrālalō tamanu tāmu kappukunnappaṭikī, āyana (allāh) ku vāru dācē viṣayālu mariyu velibuccē viṣayālū annī bāgā telusu. Niścayaṅgā, āyanaku hr̥dayālalō unnavi (rahasyālu) kūḍā bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారు తమ (గోప్య) విషయాలను (అల్లాహ్‌ నుండి) రహస్యంగా పెట్టడానికి తమ రొమ్ములను ముడుచుకుంటున్నారు. వినండి! వారు బట్టలతో తమను తాము కప్పుకున్నప్పుడు కూడా వారు దాచేదీ, బయల్పరచేదీ, అంతా ఆయన తెలుసుకుంటాడు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek