×

మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్ పైననే ఉంది. ఆయనకు దాని 11:6 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:6) ayat 6 in Telugu

11:6 Surah Hud ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 6 - هُود - Page - Juz 12

﴿۞ وَمَا مِن دَآبَّةٖ فِي ٱلۡأَرۡضِ إِلَّا عَلَى ٱللَّهِ رِزۡقُهَا وَيَعۡلَمُ مُسۡتَقَرَّهَا وَمُسۡتَوۡدَعَهَاۚ كُلّٞ فِي كِتَٰبٖ مُّبِينٖ ﴾
[هُود: 6]

మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్ పైననే ఉంది. ఆయనకు దాని నివాసం, నివాసకాలం మరియు దాని అంతిమ నివాసస్థలమూ తెలుసు. అంతా ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది

❮ Previous Next ❯

ترجمة: وما من دابة في الأرض إلا على الله رزقها ويعلم مستقرها ومستودعها, باللغة التيلجو

﴿وما من دابة في الأرض إلا على الله رزقها ويعلم مستقرها ومستودعها﴾ [هُود: 6]

Abdul Raheem Mohammad Moulana
Mariyu bhumipai sancarince prati prani jivanopadhi (badhyata) allah painane undi. Ayanaku dani nivasam, nivasakalam mariyu dani antima nivasasthalamu telusu. Anta oka spastamaina granthanlo (vrayabadi) undi
Abdul Raheem Mohammad Moulana
Mariyu bhūmipai san̄carin̄cē prati prāṇi jīvanōpādhi (bādhyata) allāh painanē undi. Āyanaku dāni nivāsaṁ, nivāsakālaṁ mariyu dāni antima nivāsasthalamū telusu. Antā oka spaṣṭamaina granthanlō (vrāyabaḍi) undi
Muhammad Aziz Ur Rehman
భూమిలో సంచరించే ప్రాణులన్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌దే. అవి ఆగి ఉండే, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek