×

కానీ వారి చేతులు దాని వైపు పోక పోవటం చూసి వారిని గురించి అనుమానంలో పడ్డాడు 11:70 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:70) ayat 70 in Telugu

11:70 Surah Hud ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 70 - هُود - Page - Juz 12

﴿فَلَمَّا رَءَآ أَيۡدِيَهُمۡ لَا تَصِلُ إِلَيۡهِ نَكِرَهُمۡ وَأَوۡجَسَ مِنۡهُمۡ خِيفَةٗۚ قَالُواْ لَا تَخَفۡ إِنَّآ أُرۡسِلۡنَآ إِلَىٰ قَوۡمِ لُوطٖ ﴾
[هُود: 70]

కానీ వారి చేతులు దాని వైపు పోక పోవటం చూసి వారిని గురించి అనుమానంలో పడ్డాడు మరియు వారి నుండి అపాయం కలుగు తుందేమోనని భయపడ్డాడు! వారన్నారు: "భయపడకు! వాస్తవానికి మేము లూత్ జాతి వైపునకు పంపబడినవారము (దూతలము)

❮ Previous Next ❯

ترجمة: فلما رأى أيديهم لا تصل إليه نكرهم وأوجس منهم خيفة قالوا لا, باللغة التيلجو

﴿فلما رأى أيديهم لا تصل إليه نكرهم وأوجس منهم خيفة قالوا لا﴾ [هُود: 70]

Abdul Raheem Mohammad Moulana
kani vari cetulu dani vaipu poka povatam cusi varini gurinci anumananlo paddadu mariyu vari nundi apayam kalugu tundemonani bhayapaddadu! Varannaru: "Bhayapadaku! Vastavaniki memu lut jati vaipunaku pampabadinavaramu (dutalamu)
Abdul Raheem Mohammad Moulana
kānī vāri cētulu dāni vaipu pōka pōvaṭaṁ cūsi vārini gurin̄ci anumānanlō paḍḍāḍu mariyu vāri nuṇḍi apāyaṁ kalugu tundēmōnani bhayapaḍḍāḍu! Vārannāru: "Bhayapaḍaku! Vāstavāniki mēmu lūt jāti vaipunaku pampabaḍinavāramu (dūtalamu)
Muhammad Aziz Ur Rehman
అయితే వారి చేతులు దాని వైపుకు చేరకపోవటం చూసి అతను వారిని శంకించాడు. లోలోపలే భయపడసాగాడు. అప్పుడువారు, “భయపడకు. మేము లూత్‌ జాతి వైపుకు పంపబడ్డాము” అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek