×

మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో 11:82 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:82) ayat 82 in Telugu

11:82 Surah Hud ayat 82 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 82 - هُود - Page - Juz 12

﴿فَلَمَّا جَآءَ أَمۡرُنَا جَعَلۡنَا عَٰلِيَهَا سَافِلَهَا وَأَمۡطَرۡنَا عَلَيۡهَا حِجَارَةٗ مِّن سِجِّيلٖ مَّنضُودٖ ﴾
[هُود: 82]

మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగకుండా కురిపించాము

❮ Previous Next ❯

ترجمة: فلما جاء أمرنا جعلنا عاليها سافلها وأمطرنا عليها حجارة من سجيل منضود, باللغة التيلجو

﴿فلما جاء أمرنا جعلنا عاليها سافلها وأمطرنا عليها حجارة من سجيل منضود﴾ [هُود: 82]

Abdul Raheem Mohammad Moulana
ma tirpu samayam vaccinapudu memu danini (sodonnu) talakrinduluga jesi, dani mida mattito cesi kalcina gulakarallanu edategakunda kuripincamu
Abdul Raheem Mohammad Moulana
mā tīrpu samayaṁ vaccinapuḍu mēmu dānini (sōḍōnnu) talakrindulugā jēsi, dāni mīda maṭṭitō cēsi kālcina gulakarāḷḷanu eḍategakuṇḍā kuripin̄cāmu
Muhammad Aziz Ur Rehman
మరి మా ఉత్తర్వు (ను అమలుపరచే సమయం) రాగానే ఆబస్తీని తలక్రిందులుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek