Quran with Telugu translation - Surah Hud ayat 81 - هُود - Page - Juz 12
﴿قَالُواْ يَٰلُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَن يَصِلُوٓاْ إِلَيۡكَۖ فَأَسۡرِ بِأَهۡلِكَ بِقِطۡعٖ مِّنَ ٱلَّيۡلِ وَلَا يَلۡتَفِتۡ مِنكُمۡ أَحَدٌ إِلَّا ٱمۡرَأَتَكَۖ إِنَّهُۥ مُصِيبُهَا مَآ أَصَابَهُمۡۚ إِنَّ مَوۡعِدَهُمُ ٱلصُّبۡحُۚ أَلَيۡسَ ٱلصُّبۡحُ بِقَرِيبٖ ﴾
[هُود: 81]
﴿قالوا يالوط إنا رسل ربك لن يصلوا إليك فأسر بأهلك بقطع من﴾ [هُود: 81]
Abdul Raheem Mohammad Moulana Varu (daivadutalu) annaru: "O lut! Niscayanga memu ni prabhuvu taraphu nundi vaccina dutalamu! Varu e matram ni vaddaku ceraleru. Kavuna konta ratri migili undagane nivu ni inti varini tisukoni bayaluderu - ni bharya tappa - milo evvaru venukaku tirigi cudagudadu. Niscayanga, variki e apada sambhavincanunnado ade ame (ni bharya) ku sambhavistundi. Niscayanga, vari nirnita kalam udayapu samayam. Emi? Udayam samipanlone leda |
Abdul Raheem Mohammad Moulana Vāru (daivadūtalu) annāru: "Ō lūt! Niścayaṅgā mēmu nī prabhuvu taraphu nuṇḍi vaccina dūtalamu! Vāru ē mātraṁ nī vaddaku cēralēru. Kāvuna konta rātri migili uṇḍagānē nīvu nī iṇṭi vārini tīsukoni bayaludēru - nī bhārya tappa - mīlō evvarū venukaku tirigi cūḍagūḍadu. Niścayaṅgā, vāriki ē āpada sambhavin̄canunnadō adē āme (nī bhārya) kū sambhavistundi. Niścayaṅgā, vāri nirṇīta kālaṁ udayapu samayaṁ. Ēmī? Udayaṁ samīpanlōnē lēdā |
Muhammad Aziz Ur Rehman అప్పుడు దైవదూతలు “ఓ లూత్! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీదాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటి వారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీభార్య; వారందరికీ పట్టేగతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయసమయం దగ్గరలో లేదా?” అని పలికారు |