×

ఇక మద్ యన్ వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ ను పంపాము. అతను అన్నాడు: 11:84 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:84) ayat 84 in Telugu

11:84 Surah Hud ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 84 - هُود - Page - Juz 12

﴿۞ وَإِلَىٰ مَدۡيَنَ أَخَاهُمۡ شُعَيۡبٗاۚ قَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُۥۖ وَلَا تَنقُصُواْ ٱلۡمِكۡيَالَ وَٱلۡمِيزَانَۖ إِنِّيٓ أَرَىٰكُم بِخَيۡرٖ وَإِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٖ مُّحِيطٖ ﴾
[هُود: 84]

ఇక మద్ యన్ వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ ను పంపాము. అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. కొలతల్లో మరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా, మిమ్మల్ని (ఇప్పుడు) మంచి స్థితిలో చూస్తున్నాను; కాని వాస్తవానికి మీపై ఆరోజు చుట్టు ముట్టబోయే శిక్షను గురించి నేను భయపడుతున్నాను

❮ Previous Next ❯

ترجمة: وإلى مدين أخاهم شعيبا قال ياقوم اعبدوا الله ما لكم من إله, باللغة التيلجو

﴿وإلى مدين أخاهم شعيبا قال ياقوم اعبدوا الله ما لكم من إله﴾ [هُود: 84]

Abdul Raheem Mohammad Moulana
ika mad yan vari vaddaku vari sahodarudaina su'aib nu pampamu. Atanu annadu: "O na jati prajalara! Miru allah ne aradhincandi. Ayana tappa miku maroka aradhyadaivam ledu. Kolatallo mariyu tunikallo tagginci ivvakandi. Nenu niscayanga, mim'malni (ippudu) manci sthitilo custunnanu; kani vastavaniki mipai aroju cuttu muttaboye siksanu gurinci nenu bhayapadutunnanu
Abdul Raheem Mohammad Moulana
ika mad yan vāri vaddaku vāri sahōdaruḍaina ṣu'aib nu pampāmu. Atanu annāḍu: "Ō nā jāti prajalārā! Mīru allāh nē ārādhin̄caṇḍi. Āyana tappa mīku maroka ārādhyadaivaṁ lēḍu. Kolatallō mariyu tūnikallō taggin̄ci ivvakaṇḍi. Nēnu niścayaṅgā, mim'malni (ippuḍu) man̄ci sthitilō cūstunnānu; kāni vāstavāniki mīpai ārōju cuṭṭu muṭṭabōyē śikṣanu gurin̄ci nēnu bhayapaḍutunnānu
Muhammad Aziz Ur Rehman
ఇంకా మేము మద్‌యన్‌ వారి వైపుకు వారి సోదరుడగు షుఐబ్‌ను పంపాము. అతనిలా ప్రబోధించాడు : “ఓ నా జాతిప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీ ఆరాధ్య దేవుడెవడూ లేడు. కొలతలు తూనికలలో తగ్గించి ఇవ్వకండి. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్టు చూస్తున్నాను. మీ విషయంలో చుట్టుముట్టే దినపు శిక్ష గురించి నేను భయపడుతున్నాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek