×

మరియు ఓ నా జాతి ప్రజలారా! మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకం 11:85 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:85) ayat 85 in Telugu

11:85 Surah Hud ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 85 - هُود - Page - Juz 12

﴿وَيَٰقَوۡمِ أَوۡفُواْ ٱلۡمِكۡيَالَ وَٱلۡمِيزَانَ بِٱلۡقِسۡطِۖ وَلَا تَبۡخَسُواْ ٱلنَّاسَ أَشۡيَآءَهُمۡ وَلَا تَعۡثَوۡاْ فِي ٱلۡأَرۡضِ مُفۡسِدِينَ ﴾
[هُود: 85]

మరియు ఓ నా జాతి ప్రజలారా! మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకం చేయండి. మరియు ప్రజలకు వారి వస్తువులను తక్కువ జేసి ఇవ్వకండి. మరియు భూమిలో అనర్థాన్ని, కల్లోల్లాన్ని వ్యాపింపజేయకండి

❮ Previous Next ❯

ترجمة: وياقوم أوفوا المكيال والميزان بالقسط ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في, باللغة التيلجو

﴿وياقوم أوفوا المكيال والميزان بالقسط ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في﴾ [هُود: 85]

Abdul Raheem Mohammad Moulana
mariyu o na jati prajalara! Miru n'yayanga mariyu sarigga kolavandi mariyu tukam ceyandi. Mariyu prajalaku vari vastuvulanu takkuva jesi ivvakandi. Mariyu bhumilo anarthanni, kallollanni vyapimpajeyakandi
Abdul Raheem Mohammad Moulana
mariyu ō nā jāti prajalārā! Mīru n'yāyaṅgā mariyu sariggā kolavaṇḍi mariyu tūkaṁ cēyaṇḍi. Mariyu prajalaku vāri vastuvulanu takkuva jēsi ivvakaṇḍi. Mariyu bhūmilō anarthānni, kallōllānni vyāpimpajēyakaṇḍi
Muhammad Aziz Ur Rehman
“ఓ నా జాతివారలారా! కొలతలు, తూనికలలో పూర్తిగా, న్యాయంగా వ్యవహరించండి (పూర్తిగా ఇవ్వండి). ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో సంక్షోభాన్ని సృష్టించకండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek