×

అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను 110:3 Telugu translation

Quran infoTeluguSurah An-Nasr ⮕ (110:3) ayat 3 in Telugu

110:3 Surah An-Nasr ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nasr ayat 3 - النَّصر - Page - Juz 30

﴿فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّكَ وَٱسۡتَغۡفِرۡهُۚ إِنَّهُۥ كَانَ تَوَّابَۢا ﴾
[النَّصر: 3]

అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు

❮ Previous Next ❯

ترجمة: فسبح بحمد ربك واستغفره إنه كان توابا, باللغة التيلجو

﴿فسبح بحمد ربك واستغفره إنه كان توابا﴾ [النَّصر: 3]

Abdul Raheem Mohammad Moulana
appudu nivu ni prabhuvu stotranto patu ayana pavitratanu koniyadu mariyu ayana ksamabhiksanu arthincu. Niscayanga, ayane pascattapanni angikarincevadu
Abdul Raheem Mohammad Moulana
appuḍu nīvu nī prabhuvu stōtrantō pāṭu āyana pavitratanu koniyāḍu mariyu āyana kṣamābhikṣanu arthin̄cu. Niścayaṅgā, āyanē paścāttāpānni aṅgīkarin̄cēvāḍu
Muhammad Aziz Ur Rehman
నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, మన్నింపుకై ఆయన్ని ప్రార్ధించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించే వాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek