Quran with Telugu translation - Surah Yusuf ayat 15 - يُوسُف - Page - Juz 12
﴿فَلَمَّا ذَهَبُواْ بِهِۦ وَأَجۡمَعُوٓاْ أَن يَجۡعَلُوهُ فِي غَيَٰبَتِ ٱلۡجُبِّۚ وَأَوۡحَيۡنَآ إِلَيۡهِ لَتُنَبِّئَنَّهُم بِأَمۡرِهِمۡ هَٰذَا وَهُمۡ لَا يَشۡعُرُونَ ﴾
[يُوسُف: 15]
﴿فلما ذهبوا به وأجمعوا أن يجعلوه في غيابت الجب وأوحينا إليه لتنبئنهم﴾ [يُوسُف: 15]
Abdul Raheem Mohammad Moulana a pidapa varu atanini tisukoni poyi oka lotu bavilo pada veddamani nirnayincukunnaru. Appudu memu ataniki divyajnanam (vahi) dvara ila telipamu: "Nivu (oka roju) variki i karyanni jnaptiki tecce samayam vastundi mariyu varu ninnu gurtupattaleru |
Abdul Raheem Mohammad Moulana ā pidapa vāru atanini tīsukoni pōyi oka lōtu bāvilō paḍa vēddāmani nirṇayin̄cukunnāru. Appuḍu mēmu ataniki divyajñānaṁ (vahī) dvārā ilā telipāmu: "Nīvu (oka rōju) vāriki ī kāryānni jñaptiki teccē samayaṁ vastundi mariyu vāru ninnu gurtupaṭṭalēru |
Muhammad Aziz Ur Rehman ఆ విధంగా వాళ్ళు అతన్ని తీసుకుపోయి, లోతైన బావిలో పడవేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు మేము యూసుఫ్‌కు ‘వహీ’ పంపుతూ, “నువ్వు(ఒకానొకరోజు) తప్పకుండా వారికి ఈ వ్యవహారాన్ని తెలియజేస్తావు. కాని అప్పుడు వారు (నిన్ను) గుర్తుపట్టే స్థితిలో ఉండరు” అని తెలిపాము |