Quran with Telugu translation - Surah Yusuf ayat 43 - يُوسُف - Page - Juz 12
﴿وَقَالَ ٱلۡمَلِكُ إِنِّيٓ أَرَىٰ سَبۡعَ بَقَرَٰتٖ سِمَانٖ يَأۡكُلُهُنَّ سَبۡعٌ عِجَافٞ وَسَبۡعَ سُنۢبُلَٰتٍ خُضۡرٖ وَأُخَرَ يَابِسَٰتٖۖ يَٰٓأَيُّهَا ٱلۡمَلَأُ أَفۡتُونِي فِي رُءۡيَٰيَ إِن كُنتُمۡ لِلرُّءۡيَا تَعۡبُرُونَ ﴾
[يُوسُف: 43]
﴿وقال الملك إني أرى سبع بقرات سمان يأكلهن سبع عجاف وسبع سنبلات﴾ [يُوسُف: 43]
Abdul Raheem Mohammad Moulana (okaroju) raju annadu: "Vastavaniki nenu (kalalo) edu balisina avulanu, edu bakkacikkina (avulu) tini vestunnatlu mariyu edu pacci vennulanu maroka edu endipoyina vatini cusanu. O sabhasadulara! Miku svapnala bhavam teliste na svapnala bhavanni telupandi |
Abdul Raheem Mohammad Moulana (okarōju) rāju annāḍu: "Vāstavāniki nēnu (kalalō) ēḍu balisina āvulanu, ēḍu bakkacikkina (āvulu) tini vēstunnaṭlu mariyu ēḍu pacci vennulanu maroka ēḍu eṇḍipōyina vāṭini cūśānu. Ō sabhāsadulārā! Mīku svapnāla bhāvaṁ telistē nā svapnāla bhāvānni telupaṇḍi |
Muhammad Aziz Ur Rehman ఒకరోజు చక్రవర్తి (సభా సదులను ఉద్దేశించి) “బాగా బలిసిన ఏడు ఆవులను బక్కచిక్కిన ఏడు ఆవులు తినేస్తున్నట్లు, ఏడు ధాన్యపు వెన్నులు పచ్చగా ఉండగా మరో ఏడు వెన్నులు ఎండిపోయి ఉన్నట్లు నేను కలగన్నాను. ఓ సభాసదులారా! మీరు గనక కలల భావార్థం చెప్పగలిగితే నేను కన్న ఈ కలకు భావం ఏమిటో చెప్పండి” అన్నాడు |