×

మరియు వారిద్దరిలో విడుదల పొందుతాడని భావించని వాడితో (యూసుఫ్) అన్నాడు: "నీ స్వామి దగ్గర నా 12:42 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:42) ayat 42 in Telugu

12:42 Surah Yusuf ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 42 - يُوسُف - Page - Juz 12

﴿وَقَالَ لِلَّذِي ظَنَّ أَنَّهُۥ نَاجٖ مِّنۡهُمَا ٱذۡكُرۡنِي عِندَ رَبِّكَ فَأَنسَىٰهُ ٱلشَّيۡطَٰنُ ذِكۡرَ رَبِّهِۦ فَلَبِثَ فِي ٱلسِّجۡنِ بِضۡعَ سِنِينَ ﴾
[يُوسُف: 42]

మరియు వారిద్దరిలో విడుదల పొందుతాడని భావించని వాడితో (యూసుఫ్) అన్నాడు: "నీ స్వామి దగ్గర నా ప్రస్తావన చెయ్యి." కాని అతనిని తన స్వామి దగ్గర ప్రస్తావన చేయటాన్ని షైతాన్ మరపింప జేశాడు, కావున (యూసుఫ్) చెరసాలలో మరికొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు

❮ Previous Next ❯

ترجمة: وقال للذي ظن أنه ناج منهما اذكرني عند ربك فأنساه الشيطان ذكر, باللغة التيلجو

﴿وقال للذي ظن أنه ناج منهما اذكرني عند ربك فأنساه الشيطان ذكر﴾ [يُوسُف: 42]

Abdul Raheem Mohammad Moulana
mariyu variddarilo vidudala pondutadani bhavincani vadito (yusuph) annadu: "Ni svami daggara na prastavana ceyyi." Kani atanini tana svami daggara prastavana ceyatanni saitan marapimpa jesadu, kavuna (yusuph) cerasalalo marikonni sanvatsaralu undipoyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāriddarilō viḍudala pondutāḍani bhāvin̄cani vāḍitō (yūsuph) annāḍu: "Nī svāmi daggara nā prastāvana ceyyi." Kāni atanini tana svāmi daggara prastāvana cēyaṭānni ṣaitān marapimpa jēśāḍu, kāvuna (yūsuph) cerasālalō marikonni sanvatsarālu uṇḍipōyāḍu
Muhammad Aziz Ur Rehman
వారిద్దరిలో విడుదల చేయబడతాడని భావించిన వానితో యూసుఫ్‌, “నీ చక్రవర్తి ముందు నా గురించి కాస్త ప్రస్తావించు” అన్నాడు. కాని చక్రవర్తి ముందు ప్రస్తావన తీసుకురాకుండా షైతాన్‌ అతన్నిమరుపుకు లోనుచేశాడు. సంవత్సరాల తరబడి యూసుఫ్‌ కారాగారంలోనే ఉండిపోయాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek