×

మరియు నన్ను నేను (ఈ నింద నుండి) విముక్తి చేసుకోవడం లేదు. వాస్తవానికి మానవ ఆత్మ 12:53 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:53) ayat 53 in Telugu

12:53 Surah Yusuf ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 53 - يُوسُف - Page - Juz 13

﴿۞ وَمَآ أُبَرِّئُ نَفۡسِيٓۚ إِنَّ ٱلنَّفۡسَ لَأَمَّارَةُۢ بِٱلسُّوٓءِ إِلَّا مَا رَحِمَ رَبِّيٓۚ إِنَّ رَبِّي غَفُورٞ رَّحِيمٞ ﴾
[يُوسُف: 53]

మరియు నన్ను నేను (ఈ నింద నుండి) విముక్తి చేసుకోవడం లేదు. వాస్తవానికి మానవ ఆత్మ చెడు (పాపం) చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది - నా ప్రభువు కరుణించిన వాడు తప్ప - నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن, باللغة التيلجو

﴿وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن﴾ [يُوسُف: 53]

Abdul Raheem Mohammad Moulana
Mariyu nannu nenu (i ninda nundi) vimukti cesukovadam ledu. Vastavaniki manava atma cedu (papam) ceyataniki purikolputu untundi - na prabhuvu karunincina vadu tappa - niscayanga, na prabhuvu ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
Mariyu nannu nēnu (ī ninda nuṇḍi) vimukti cēsukōvaḍaṁ lēdu. Vāstavāniki mānava ātma ceḍu (pāpaṁ) cēyaṭāniki purikolputū uṇṭundi - nā prabhuvu karuṇin̄cina vāḍu tappa - niścayaṅgā, nā prabhuvu kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
నేను నా మనసు పవిత్రతను గురించి చాటు కోవటంలేదు. నిశ్చయంగా మనసైతే చెడువైపుకే పురికొల్పుతుంది. అయితే నా ప్రభువు దయదలచిన వారి విషయంలో మటుకు అలా జరగదు. నిస్సందేహంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా దయదలిచేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek