×

మరియు రాజు అన్నాడు: "అతనిని నా వద్దకు తీసుకొని రండి నేను అతనిని ప్రత్యేకంగా నా 12:54 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:54) ayat 54 in Telugu

12:54 Surah Yusuf ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 54 - يُوسُف - Page - Juz 13

﴿وَقَالَ ٱلۡمَلِكُ ٱئۡتُونِي بِهِۦٓ أَسۡتَخۡلِصۡهُ لِنَفۡسِيۖ فَلَمَّا كَلَّمَهُۥ قَالَ إِنَّكَ ٱلۡيَوۡمَ لَدَيۡنَا مَكِينٌ أَمِينٞ ﴾
[يُوسُف: 54]

మరియు రాజు అన్నాడు: "అతనిని నా వద్దకు తీసుకొని రండి నేను అతనిని ప్రత్యేకంగా నా కొరకు నియమించుకుంటాను." (యూసుఫ్) అతడితో మాట్లాడినప్పుడు (రాజు) అన్నాడు: "నిశ్చయంగా, నీవు ఈ నాటి నుండి మా వద్ద ఉన్నత స్థానంలో నమ్మకం గల వ్యక్తిగా పరిగణింపబడతావు

❮ Previous Next ❯

ترجمة: وقال الملك ائتوني به أستخلصه لنفسي فلما كلمه قال إنك اليوم لدينا, باللغة التيلجو

﴿وقال الملك ائتوني به أستخلصه لنفسي فلما كلمه قال إنك اليوم لدينا﴾ [يُوسُف: 54]

Abdul Raheem Mohammad Moulana
mariyu raju annadu: "Atanini na vaddaku tisukoni randi nenu atanini pratyekanga na koraku niyamincukuntanu." (Yusuph) atadito matladinappudu (raju) annadu: "Niscayanga, nivu i nati nundi ma vadda unnata sthananlo nam'makam gala vyaktiga pariganimpabadatavu
Abdul Raheem Mohammad Moulana
mariyu rāju annāḍu: "Atanini nā vaddaku tīsukoni raṇḍi nēnu atanini pratyēkaṅgā nā koraku niyamin̄cukuṇṭānu." (Yūsuph) ataḍitō māṭlāḍinappuḍu (rāju) annāḍu: "Niścayaṅgā, nīvu ī nāṭi nuṇḍi mā vadda unnata sthānanlō nam'makaṁ gala vyaktigā parigaṇimpabaḍatāvu
Muhammad Aziz Ur Rehman
“అతన్ని నా వద్దకు పిలుచుకురండి. నేనతన్ని నా ఆంతరంగిక కార్యదర్శిగా నియమించుకుంటాను” అని రాజు చెప్పాడు. అతనితో మాట్లాడిన తరువాత, “ఈ రోజు నుంచి మీరు మాదగ్గర గౌరవనీయులు, నమ్మకస్థులు” అని రాజు పలికాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek