Quran with Telugu translation - Surah Yusuf ayat 56 - يُوسُف - Page - Juz 13
﴿وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِي ٱلۡأَرۡضِ يَتَبَوَّأُ مِنۡهَا حَيۡثُ يَشَآءُۚ نُصِيبُ بِرَحۡمَتِنَا مَن نَّشَآءُۖ وَلَا نُضِيعُ أَجۡرَ ٱلۡمُحۡسِنِينَ ﴾
[يُوسُف: 56]
﴿وكذلك مكنا ليوسف في الأرض يتبوأ منها حيث يشاء نصيب برحمتنا من﴾ [يُوسُف: 56]
Abdul Raheem Mohammad Moulana mariyu i vidhanga memu yusuph ku bhumipai adhikara mosangamu. Danito atanu tana ista prakaram vyavaharinca galigadu. Memu korina vari mida ma karunyanni dhara postamu. Mariyu memu sajjanula pratiphalanni vyartham ceyamu |
Abdul Raheem Mohammad Moulana mariyu ī vidhaṅgā mēmu yūsuph ku bhūmipai adhikāra mosaṅgāmu. Dānitō atanu tana iṣṭa prakāraṁ vyavaharin̄ca galigāḍu. Mēmu kōrina vāri mīda mā kāruṇyānni dhāra pōstāmu. Mariyu mēmu sajjanula pratiphalānni vyarthaṁ cēyamu |
Muhammad Aziz Ur Rehman ఈ విధంగా మేము యూసుఫ్‌కు (ఈజిప్టు రాజ్య) భూభాగంలో అధికారాన్ని ప్రసాదించాము. అక్కడ తాను కోరిన చోట నివసించే సౌలభ్యం అతనికి ఇచ్చాము. మేము కోరిన వారికి (ఇలాగే) మా కారుణ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాము. సజ్జనుల పుణ్యఫలాన్ని మేము వృథా కానివ్వము |