×

(యూసుఫ్) అన్నాడు: "నన్ను దేశపు కోశాగారాధికారిగా నియమించండి. నిశ్చయంగా నేను తెలివి గల మంచి రక్షకుడను 12:55 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:55) ayat 55 in Telugu

12:55 Surah Yusuf ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 55 - يُوسُف - Page - Juz 13

﴿قَالَ ٱجۡعَلۡنِي عَلَىٰ خَزَآئِنِ ٱلۡأَرۡضِۖ إِنِّي حَفِيظٌ عَلِيمٞ ﴾
[يُوسُف: 55]

(యూసుఫ్) అన్నాడు: "నన్ను దేశపు కోశాగారాధికారిగా నియమించండి. నిశ్చయంగా నేను తెలివి గల మంచి రక్షకుడను

❮ Previous Next ❯

ترجمة: قال اجعلني على خزائن الأرض إني حفيظ عليم, باللغة التيلجو

﴿قال اجعلني على خزائن الأرض إني حفيظ عليم﴾ [يُوسُف: 55]

Abdul Raheem Mohammad Moulana
(yusuph) annadu: "Nannu desapu kosagaradhikariga niyamincandi. Niscayanga nenu telivi gala manci raksakudanu
Abdul Raheem Mohammad Moulana
(yūsuph) annāḍu: "Nannu dēśapu kōśāgārādhikārigā niyamin̄caṇḍi. Niścayaṅgā nēnu telivi gala man̄ci rakṣakuḍanu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు (యూసుఫ్‌) ఇలా అన్నాడు: “రాజ్యంలోని ఖజానాలపై నన్ను (పర్యవేక్షకునిగా) నియమించండి. నేను వాటిని కాపాడతాను. ఆ పరిజ్ఞానం నాకున్నది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek