×

మరియు ఆ విధంగానే జరుగుతుంది! నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు మరియు నీకు సంఘటనల (స్వప్నాల) 12:6 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:6) ayat 6 in Telugu

12:6 Surah Yusuf ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 6 - يُوسُف - Page - Juz 12

﴿وَكَذَٰلِكَ يَجۡتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأۡوِيلِ ٱلۡأَحَادِيثِ وَيُتِمُّ نِعۡمَتَهُۥ عَلَيۡكَ وَعَلَىٰٓ ءَالِ يَعۡقُوبَ كَمَآ أَتَمَّهَا عَلَىٰٓ أَبَوَيۡكَ مِن قَبۡلُ إِبۡرَٰهِيمَ وَإِسۡحَٰقَۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٞ ﴾
[يُوسُف: 6]

మరియు ఆ విధంగానే జరుగుతుంది! నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు మరియు నీకు సంఘటనల (స్వప్నాల) గూడార్థ వివరణ కూడా నేర్పుతాడు మరియు నీ పూర్వీకులైన (తాతముత్తాతలైన), ఇబ్రాహీమ్ మరియు ఇస్ హాఖ్ లకు ప్రసాదించినట్లు నీకూ మరియు యఅఖూబ్ సంతతి వారికి సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా, నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: وكذلك يجتبيك ربك ويعلمك من تأويل الأحاديث ويتم نعمته عليك وعلى آل, باللغة التيلجو

﴿وكذلك يجتبيك ربك ويعلمك من تأويل الأحاديث ويتم نعمته عليك وعلى آل﴾ [يُوسُف: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu a vidhangane jarugutundi! Ni prabhuvu ninnu ennukuntadu mariyu niku sanghatanala (svapnala) gudartha vivarana kuda nerputadu mariyu ni purvikulaina (tatamuttatalaina), ibrahim mariyu is hakh laku prasadincinatlu niku mariyu ya'akhub santati variki sampurnanga tana anugrahanni prasadistadu. Niscayanga, ni prabhuvu sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
mariyu ā vidhaṅgānē jarugutundi! Nī prabhuvu ninnu ennukuṇṭāḍu mariyu nīku saṅghaṭanala (svapnāla) gūḍārtha vivaraṇa kūḍā nērputāḍu mariyu nī pūrvīkulaina (tātamuttātalaina), ibrāhīm mariyu is hākh laku prasādin̄cinaṭlu nīkū mariyu ya'akhūb santati vāriki sampūrṇaṅgā tana anugrahānni prasādistāḍu. Niścayaṅgā, nī prabhuvu sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
“అలాగే (నువ్వు కలగన్నట్లుగానే) జరుగుతుంది. నీ ప్రభువు నిన్ను (తన కార్యం కొరకు) ఎన్నుకుంటాడు. నీకు విషయాలలోతును అందుకునే విద్యను (లేక స్వప్నాల సారాంశాన్ని గ్రహించే జ్ఞానాన్ని) కూడా నేర్పుతాడు. తన అనుగ్రహాన్ని నీపై పరిపూర్ణం గావిస్తాడు. యాఖూబు సంతానాన్నికూడా (అనుగ్రహిస్తాడు). ఆయన లోగడ నీ తాతముత్తాతలైన ఇబ్రాహీము, ఇస్‌హాఖులకు తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు మహాజ్ఞాని, గొప్పవివేకవంతుడు” అని అతని తండ్రి (యాఖూబ్‌) ఉపదేశించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek