×

(అతని తండ్రి) అన్నాడు: "ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. 12:5 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:5) ayat 5 in Telugu

12:5 Surah Yusuf ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 5 - يُوسُف - Page - Juz 12

﴿قَالَ يَٰبُنَيَّ لَا تَقۡصُصۡ رُءۡيَاكَ عَلَىٰٓ إِخۡوَتِكَ فَيَكِيدُواْ لَكَ كَيۡدًاۖ إِنَّ ٱلشَّيۡطَٰنَ لِلۡإِنسَٰنِ عَدُوّٞ مُّبِينٞ ﴾
[يُوسُف: 5]

(అతని తండ్రి) అన్నాడు: "ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుద్ధంగా కుట్ర పన్నవచ్చు! నిశ్చయంగా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు

❮ Previous Next ❯

ترجمة: قال يابني لا تقصص رؤياك على إخوتك فيكيدوا لك كيدا إن الشيطان, باللغة التيلجو

﴿قال يابني لا تقصص رؤياك على إخوتك فيكيدوا لك كيدا إن الشيطان﴾ [يُوسُف: 5]

Abdul Raheem Mohammad Moulana
(Atani tandri) annadu: "O na cinna priyakumaruda! Ni svapnanni ni sodarulaku telupaku. Endukante varu niku virud'dhanga kutra pannavaccu! Niscayanga, saitan manavuniki bahiranga satruvu
Abdul Raheem Mohammad Moulana
(Atani taṇḍri) annāḍu: "Ō nā cinna priyakumāruḍā! Nī svapnānni nī sōdarulaku telupaku. Endukaṇṭē vāru nīku virud'dhaṅgā kuṭra pannavaccu! Niścayaṅgā, ṣaitān mānavuniki bahiraṅga śatruvu
Muhammad Aziz Ur Rehman
“నా ముద్దుల బాబూ! నువ్వు కన్న కలను గురించి నీ సోదరులకు మాత్రం చెప్పకురా. బహుశా వారు నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చురా. నిశ్చయంగా షైతాన్‌ మనిషికి బద్ధవిరోధి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek