×

(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ నా కుమారులారా! మీరందరూ ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి, మీరు 12:67 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:67) ayat 67 in Telugu

12:67 Surah Yusuf ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 67 - يُوسُف - Page - Juz 13

﴿وَقَالَ يَٰبَنِيَّ لَا تَدۡخُلُواْ مِنۢ بَابٖ وَٰحِدٖ وَٱدۡخُلُواْ مِنۡ أَبۡوَٰبٖ مُّتَفَرِّقَةٖۖ وَمَآ أُغۡنِي عَنكُم مِّنَ ٱللَّهِ مِن شَيۡءٍۖ إِنِ ٱلۡحُكۡمُ إِلَّا لِلَّهِۖ عَلَيۡهِ تَوَكَّلۡتُۖ وَعَلَيۡهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُتَوَكِّلُونَ ﴾
[يُوسُف: 67]

(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ నా కుమారులారా! మీరందరూ ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి, మీరు వేర్వేరు ద్వారాల గుండా ప్రవేశించండి. నేను మిమ్మల్ని అల్లాహ్ (సంకల్పం) నుండి ఏ విధంగానూ తప్పించలేను. అంతిమతీర్పు కేవలం అల్లాహ్ కే చెందుతుంది. నేను ఆయనను మాత్రమే నమ్ముకున్నాను. మరియు ఆయనను నమ్ముకున్న వారు కేవలం ఆయన పైననే ఆధారపడి ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: وقال يابني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة وما, باللغة التيلجو

﴿وقال يابني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة وما﴾ [يُوسُف: 67]

Abdul Raheem Mohammad Moulana
(Inka) ila annadu: "O na kumarulara! Mirandaru oke dvaram gunda pravesincakandi, miru ververu dvarala gunda pravesincandi. Nenu mim'malni allah (sankalpam) nundi e vidhanganu tappincalenu. Antimatirpu kevalam allah ke cendutundi. Nenu ayananu matrame nam'mukunnanu. Mariyu ayananu nam'mukunna varu kevalam ayana painane adharapadi untaru
Abdul Raheem Mohammad Moulana
(Iṅkā) ilā annāḍu: "Ō nā kumārulārā! Mīrandarū okē dvāraṁ guṇḍā pravēśin̄cakaṇḍi, mīru vērvēru dvārāla guṇḍā pravēśin̄caṇḍi. Nēnu mim'malni allāh (saṅkalpaṁ) nuṇḍi ē vidhaṅgānū tappin̄calēnu. Antimatīrpu kēvalaṁ allāh kē cendutundi. Nēnu āyananu mātramē nam'mukunnānu. Mariyu āyananu nam'mukunna vāru kēvalaṁ āyana painanē ādhārapaḍi uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఇంకా (యాఖూబ్‌) ఇలా ఉపదేశించాడు : “నా కుమారులారా! మీరంతా ఒకే ద్వారం గుండా (నగరంలోనికి) ప్రవేశించకండి. వేర్వేరు ద్వారాల గుండా వెళ్ళండి. అల్లాహ్‌ తరఫున మీపై విధించబడే ఏ విషయం నుంచి కూడా నేను మిమ్మల్ని తప్పించలేను. ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుబాటవుతుంది. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నాను. నమ్ముకునే వారంతా ఆయన్నే నమ్ముకోవాలి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek