×

(యఅఖూబ్) అన్నాడు: "మీరు ముట్టడికి గురి అయితే తప్ప, అతనిని నా వద్దకు తప్పక తీసుకు 12:66 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:66) ayat 66 in Telugu

12:66 Surah Yusuf ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 66 - يُوسُف - Page - Juz 13

﴿قَالَ لَنۡ أُرۡسِلَهُۥ مَعَكُمۡ حَتَّىٰ تُؤۡتُونِ مَوۡثِقٗا مِّنَ ٱللَّهِ لَتَأۡتُنَّنِي بِهِۦٓ إِلَّآ أَن يُحَاطَ بِكُمۡۖ فَلَمَّآ ءَاتَوۡهُ مَوۡثِقَهُمۡ قَالَ ٱللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٞ ﴾
[يُوسُف: 66]

(యఅఖూబ్) అన్నాడు: "మీరు ముట్టడికి గురి అయితే తప్ప, అతనిని నా వద్దకు తప్పక తీసుకు రాగలమని అల్లాహ్ పేరుతో నా ముందు ప్రమాణం చేస్తేనే గానీ, నేను అతనిని మీ వెంట పంపను." వారు ప్రమాణం చేసిన తరువాత, అతను అన్నాడు: "మన ఈ మాటలకు అల్లాహ్ యే సాక్షి

❮ Previous Next ❯

ترجمة: قال لن أرسله معكم حتى تؤتون موثقا من الله لتأتنني به إلا, باللغة التيلجو

﴿قال لن أرسله معكم حتى تؤتون موثقا من الله لتأتنني به إلا﴾ [يُوسُف: 66]

Abdul Raheem Mohammad Moulana
(ya'akhub) annadu: "Miru muttadiki guri ayite tappa, atanini na vaddaku tappaka tisuku ragalamani allah peruto na mundu pramanam cestene gani, nenu atanini mi venta pampanu." Varu pramanam cesina taruvata, atanu annadu: "Mana i matalaku allah ye saksi
Abdul Raheem Mohammad Moulana
(ya'akhūb) annāḍu: "Mīru muṭṭaḍiki guri ayitē tappa, atanini nā vaddaku tappaka tīsuku rāgalamani allāh pērutō nā mundu pramāṇaṁ cēstēnē gānī, nēnu atanini mī veṇṭa pampanu." Vāru pramāṇaṁ cēsina taruvāta, atanu annāḍu: "Mana ī māṭalaku allāh yē sākṣi
Muhammad Aziz Ur Rehman
“మీరతన్ని తిరిగి నా దగ్గరకు చేరుస్తామని దేవుని సాక్షిగా మాటిస్తే తప్ప, నేనతన్ని మీ వెంట పంపించను. ఒకవేళ మీరంతా నిర్బంధించబడితే అది వేరే విషయం” అని యాఖూబ్‌ (అలైహిస్సలాం) పలికాడు. అప్పుడు వారంతా ఆ మేరకు అతనికి మాటిచ్చారు. “మనం ఆడిన మాటలను అల్లాహ్‌ గమనిస్తూనే ఉన్నాడ”ని యాఖూబ్‌ అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek