Quran with Telugu translation - Surah Yusuf ayat 68 - يُوسُف - Page - Juz 13
﴿وَلَمَّا دَخَلُواْ مِنۡ حَيۡثُ أَمَرَهُمۡ أَبُوهُم مَّا كَانَ يُغۡنِي عَنۡهُم مِّنَ ٱللَّهِ مِن شَيۡءٍ إِلَّا حَاجَةٗ فِي نَفۡسِ يَعۡقُوبَ قَضَىٰهَاۚ وَإِنَّهُۥ لَذُو عِلۡمٖ لِّمَا عَلَّمۡنَٰهُ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[يُوسُف: 68]
﴿ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله﴾ [يُوسُف: 68]
Abdul Raheem Mohammad Moulana mariyu varu tama tandri ajna prakaram (a nagaranlo ververu dvarala gunda) pravesincaru. Adi kevalam ya'akhub manas'suloni korikanu purti ceyataniki matrame, kani allah sankalpam nundi tappincukovataniki, variki e matramu paniki raledu. Memu ataniki nerpina jnanam prakaram atanu jnanavantude kani cala mandiki teliyadu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru tama taṇḍri ājña prakāraṁ (ā nagaranlō vērvēru dvārāla guṇḍā) pravēśin̄cāru. Adi kēvalaṁ ya'akhūb manas'sulōni kōrikanu pūrti cēyaṭāniki mātramē, kāni allāh saṅkalpaṁ nuṇḍi tappin̄cukōvaṭāniki, vāriki ē mātramū paniki rālēdu. Mēmu ataniki nērpina jñānaṁ prakāraṁ atanu jñānavantuḍē kāni cālā mandiki teliyadu |
Muhammad Aziz Ur Rehman తమ తండ్రి ఆజ్ఞాపించిన మార్గాల ద్వారానే వారు (నగరంలోకి) ప్రవేశించారు. అల్లాహ్ నిర్థారించిన దాని నుండి యాఖూబ్ సుతారమూ వారిని తప్పించలేడు. కాకపోతే మనసులో జనించిన ఒక విషయాన్ని వెలిబుచ్చాడంతే. నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయిన వాడు. కాని చాలా మందికి తెలియదు |