×

మరియు వారు యూసుఫ్ వద్ద ప్రవేశించగా అతను తన సోదరుణ్ణి (బెన్యామీన్ ను) తన దగ్గరికి 12:69 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:69) ayat 69 in Telugu

12:69 Surah Yusuf ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 69 - يُوسُف - Page - Juz 13

﴿وَلَمَّا دَخَلُواْ عَلَىٰ يُوسُفَ ءَاوَىٰٓ إِلَيۡهِ أَخَاهُۖ قَالَ إِنِّيٓ أَنَا۠ أَخُوكَ فَلَا تَبۡتَئِسۡ بِمَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[يُوسُف: 69]

మరియు వారు యూసుఫ్ వద్ద ప్రవేశించగా అతను తన సోదరుణ్ణి (బెన్యామీన్ ను) తన దగ్గరికి తీసుకున్నాడు. అతనితో అన్నాడు: "వాస్తవానికి! నేనే నీ (తప్పిపోయిన) సోదరుడను, కావున వారు ఇంత వరకు చేస్తూ వచ్చిన పనులకు నీవు దుఃఖపడకు

❮ Previous Next ❯

ترجمة: ولما دخلوا على يوسف آوى إليه أخاه قال إني أنا أخوك فلا, باللغة التيلجو

﴿ولما دخلوا على يوسف آوى إليه أخاه قال إني أنا أخوك فلا﴾ [يُوسُف: 69]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu yusuph vadda pravesincaga atanu tana sodarunni (ben'yamin nu) tana daggariki tisukunnadu. Atanito annadu: "Vastavaniki! Nene ni (tappipoyina) sodarudanu, kavuna varu inta varaku cestu vaccina panulaku nivu duhkhapadaku
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru yūsuph vadda pravēśin̄cagā atanu tana sōdaruṇṇi (ben'yāmīn nu) tana daggariki tīsukunnāḍu. Atanitō annāḍu: "Vāstavāniki! Nēnē nī (tappipōyina) sōdaruḍanu, kāvuna vāru inta varaku cēstū vaccina panulaku nīvu duḥkhapaḍaku
Muhammad Aziz Ur Rehman
వారంతా యూసుఫ్‌ వద్దకు వెళ్ళినప్పుడు, అతను తన సోదరుణ్ణి (వేరుగా) తన దగ్గర కూర్చోబెట్టుకుని, “నేను నీ అన్నను (యూసుఫ్‌ను). కాబట్టి వీళ్ళ దుశ్చేష్టలపై నువ్వు బాధపడకు” అని ఓదార్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek