×

మరియు మేము ఉన్న నగరవాసులను మరియు మేము కలిసి తిరిగి వచ్చిన బిడారు వారిని కూడా 12:82 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:82) ayat 82 in Telugu

12:82 Surah Yusuf ayat 82 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 82 - يُوسُف - Page - Juz 13

﴿وَسۡـَٔلِ ٱلۡقَرۡيَةَ ٱلَّتِي كُنَّا فِيهَا وَٱلۡعِيرَ ٱلَّتِيٓ أَقۡبَلۡنَا فِيهَاۖ وَإِنَّا لَصَٰدِقُونَ ﴾
[يُوسُف: 82]

మరియు మేము ఉన్న నగరవాసులను మరియు మేము కలిసి తిరిగి వచ్చిన బిడారు వారిని కూడా అడగిండి. మరియు మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము

❮ Previous Next ❯

ترجمة: واسأل القرية التي كنا فيها والعير التي أقبلنا فيها وإنا لصادقون, باللغة التيلجو

﴿واسأل القرية التي كنا فيها والعير التي أقبلنا فيها وإنا لصادقون﴾ [يُوسُف: 82]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu unna nagaravasulanu mariyu memu kalisi tirigi vaccina bidaru varini kuda adagindi. Mariyu memu niscayanga satyam palukutunnamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu unna nagaravāsulanu mariyu mēmu kalisi tirigi vaccina biḍāru vārini kūḍā aḍagiṇḍi. Mariyu mēmu niścayaṅgā satyaṁ palukutunnāmu
Muhammad Aziz Ur Rehman
కావాలంటే మేము విడిది చేసిన పట్టణవాసులను, తిరుగు ప్రయాణంలో మేము ఎవరితోపాటు తిరిగి వచ్చామో ఆ బిడారుజనులను కూడా అడిగి తెలుసుకోండి. మేము నిజం చెబుతున్నాము.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek