×

(ఇంకా ఇలా అన్నాడు): "మీరు నాన్న దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పండి: 'నాన్నా! వాస్తవానికి 12:81 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:81) ayat 81 in Telugu

12:81 Surah Yusuf ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 81 - يُوسُف - Page - Juz 13

﴿ٱرۡجِعُوٓاْ إِلَىٰٓ أَبِيكُمۡ فَقُولُواْ يَٰٓأَبَانَآ إِنَّ ٱبۡنَكَ سَرَقَ وَمَا شَهِدۡنَآ إِلَّا بِمَا عَلِمۡنَا وَمَا كُنَّا لِلۡغَيۡبِ حَٰفِظِينَ ﴾
[يُوسُف: 81]

(ఇంకా ఇలా అన్నాడు): "మీరు నాన్న దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పండి: 'నాన్నా! వాస్తవానికి నీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని (దొంగతనం చేస్తూ ఉండగా) చూడలేదు! మాకు తెలిసిందే (మేము చెబుతున్నాము). మరియు వాస్తవానికి రహస్యంగా జరిగే దానిని మేము చూడలేము కదా

❮ Previous Next ❯

ترجمة: ارجعوا إلى أبيكم فقولوا ياأبانا إن ابنك سرق وما شهدنا إلا بما, باللغة التيلجو

﴿ارجعوا إلى أبيكم فقولوا ياأبانا إن ابنك سرق وما شهدنا إلا بما﴾ [يُوسُف: 81]

Abdul Raheem Mohammad Moulana
(inka ila annadu): "Miru nanna daggariki poyi atanito ila ceppandi: 'Nanna! Vastavaniki ni kumarudu dongatanam cesadu. Memu atanini (dongatanam cestu undaga) cudaledu! Maku telisinde (memu cebutunnamu). Mariyu vastavaniki rahasyanga jarige danini memu cudalemu kada
Abdul Raheem Mohammad Moulana
(iṅkā ilā annāḍu): "Mīru nānna daggariki pōyi atanitō ilā ceppaṇḍi: 'Nānnā! Vāstavāniki nī kumāruḍu doṅgatanaṁ cēśāḍu. Mēmu atanini (doṅgatanaṁ cēstū uṇḍagā) cūḍalēdu! Māku telisindē (mēmu cebutunnāmu). Mariyu vāstavāniki rahasyaṅgā jarigē dānini mēmu cūḍalēmu kadā
Muhammad Aziz Ur Rehman
“మీరంతా నాన్నగారి దగ్గరకు తిరిగి వెళ్ళి ఇలా చెప్పండి: ‘నాన్నగారూ! మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము మాకు తెలిసిన దాని గురించి మాత్రమే సాక్ష్యం ఇచ్చాము. అగోచర విషయాలను మేము కాపాడేవారముకాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek