×

అతను అన్నాడు: "మిమ్మల్ని క్షమించమని నేను నా ప్రభువును ప్రార్థించగలను. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార 12:98 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:98) ayat 98 in Telugu

12:98 Surah Yusuf ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 98 - يُوسُف - Page - Juz 13

﴿قَالَ سَوۡفَ أَسۡتَغۡفِرُ لَكُمۡ رَبِّيٓۖ إِنَّهُۥ هُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ﴾
[يُوسُف: 98]

అతను అన్నాడు: "మిమ్మల్ని క్షమించమని నేను నా ప్రభువును ప్రార్థించగలను. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: قال سوف أستغفر لكم ربي إنه هو الغفور الرحيم, باللغة التيلجو

﴿قال سوف أستغفر لكم ربي إنه هو الغفور الرحيم﴾ [يُوسُف: 98]

Abdul Raheem Mohammad Moulana
atanu annadu: "Mim'malni ksamincamani nenu na prabhuvunu prarthincagalanu. Niscayanga, ayana ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
atanu annāḍu: "Mim'malni kṣamin̄camani nēnu nā prabhuvunu prārthin̄cagalanu. Niścayaṅgā, āyana kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
“సరే! త్వరలోనే నేను మీ మన్నింపుకోసం నా ప్రభువును వేడుకుంటాను. ఆయన అపారంగా మన్నించేవాడు, అమితంగా కరుణించేవాడు” అని అతను (యాఖూబ్‌) చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek