×

వారన్నారు: "ఓ మా నాన్నా! మా పాపాల క్షమాపణకై (అల్లాహ్ ను) ప్రార్థించు. నిశ్చయంగా, మేము 12:97 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:97) ayat 97 in Telugu

12:97 Surah Yusuf ayat 97 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 97 - يُوسُف - Page - Juz 13

﴿قَالُواْ يَٰٓأَبَانَا ٱسۡتَغۡفِرۡ لَنَا ذُنُوبَنَآ إِنَّا كُنَّا خَٰطِـِٔينَ ﴾
[يُوسُف: 97]

వారన్నారు: "ఓ మా నాన్నా! మా పాపాల క్షమాపణకై (అల్లాహ్ ను) ప్రార్థించు. నిశ్చయంగా, మేము అపరాధులము

❮ Previous Next ❯

ترجمة: قالوا ياأبانا استغفر لنا ذنوبنا إنا كنا خاطئين, باللغة التيلجو

﴿قالوا ياأبانا استغفر لنا ذنوبنا إنا كنا خاطئين﴾ [يُوسُف: 97]

Abdul Raheem Mohammad Moulana
varannaru: "O ma nanna! Ma papala ksamapanakai (allah nu) prarthincu. Niscayanga, memu aparadhulamu
Abdul Raheem Mohammad Moulana
vārannāru: "Ō mā nānnā! Mā pāpāla kṣamāpaṇakai (allāh nu) prārthin̄cu. Niścayaṅgā, mēmu aparādhulamu
Muhammad Aziz Ur Rehman
“ఓ నాన్నగారూ! మా పాపాల మన్నింపుకై (దైవసన్నిధిలో) అర్థించండి. మేము నిజంగానే దోషులం” అని వారు (కొడుకులు) విన్నవించుకున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek