×

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి 13:38 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:38) ayat 38 in Telugu

13:38 Surah Ar-Ra‘d ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 38 - الرَّعد - Page - Juz 13

﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا رُسُلٗا مِّن قَبۡلِكَ وَجَعَلۡنَا لَهُمۡ أَزۡوَٰجٗا وَذُرِّيَّةٗۚ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأۡتِيَ بِـَٔايَةٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۗ لِكُلِّ أَجَلٖ كِتَابٞ ﴾
[الرَّعد: 38]

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము మరియు వారికి భార్యాపిల్లలను ప్రసాదించాము. అల్లాహ్ అనుమతి లేకుండా, ఏ అద్భుత సంకేతాన్ని (స్వయంగా) తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. ప్రతి వాగ్దానానికి (విషయానికి) వ్రాయబడిన ఒక ఆదేశం (శాసనం) ఉంది

❮ Previous Next ❯

ترجمة: ولقد أرسلنا رسلا من قبلك وجعلنا لهم أزواجا وذرية وما كان لرسول, باللغة التيلجو

﴿ولقد أرسلنا رسلا من قبلك وجعلنا لهم أزواجا وذرية وما كان لرسول﴾ [الرَّعد: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Vastavaniki memu niku purvam aneka pravaktalanu pampamu mariyu variki bharyapillalanu prasadincamu. Allah anumati lekunda, e adbhuta sanketanni (svayanga) tecci cupe sakti e pravaktaku ledu. Prati vagdananiki (visayaniki) vrayabadina oka adesam (sasanam) undi
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Vāstavāniki mēmu nīku pūrvaṁ anēka pravaktalanu pampāmu mariyu vāriki bhāryāpillalanu prasādin̄cāmu. Allāh anumati lēkuṇḍā, ē adbhuta saṅkētānni (svayaṅgā) tecci cūpē śakti ē pravaktakū lēdu. Prati vāgdānāniki (viṣayāniki) vrāyabaḍina oka ādēśaṁ (śāsanaṁ) undi
Muhammad Aziz Ur Rehman
నీకు పూర్వం కూడా మేము చాలా మంది ప్రవక్తలను పంపి ఉన్నాము. మేము వారిని భార్యాబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లాహ్‌ అనుజ్ఞ లేకుండా ఏ నిదర్శనాన్నయినా తీసుకురావటమనేది ఏ ప్రవక్త వల్ల కూడా కాని పని. ప్రతి నిర్థారిత వాగ్దానం లిఖితమై ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek